వినోదం

Arjun Assets : యాక్ట‌ర్ అర్జున్ గ‌ట్టిగానే సంపాదించాడుగా.. ఆయ‌న ప్రాప‌ర్టీ ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Arjun Assets &colon; అర్జున్ à°¸‌ర్జా&period;&period; ఈ పేరు గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; తెలుగులో ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి చాలా à°¦‌గ్గ‌à°°‌య్యాడు&period; అర్జున్ సర్జా&period;మా పల్లెలో గోపాలుడు సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు&period; అప్పటికే పలు కన్నడ సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు&period;పుట్టి పెరిగింది అంత కన్నడిగుడిగానే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు&period; కేవలం నటుడిగానే కాదు&period;వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి&period;ఇటీవ‌à°² అర్జున్ à°¸‌ర్జా పేరు వార్త‌à°²‌లో ఎక్కువ‌గా వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకు కార‌ణం విశ్వ‌క్ సేన్‌తో ఆయ‌à°¨‌కు నెల‌కొన్న వివాదం&period; విశ్వ‌క్ సేన్ క్రమశిక్షణ లేని నటుడని అర్జున్ ఆరోపించగా&period;&period; నేనేమీ సినిమా నుండి తప్పుకోలేదు ఆయనే తీసేశారు&comma; à°¤‌ప్పు చేసి ఉంటే ఆయ‌à°¨ కు క్ష‌మాప‌à°£‌లు తెలియ‌జేస్తున్నాను అని విశ్వక్ అన్నారు&period; à°¤‌à°¨ కూతురు ఐశ్వ‌ర్య‌ని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాల‌నుకుంటే విశ్వ‌క్ సేన్ à°µ‌à°²‌à°¨ ఆగిపోయింద‌ని అర్జున్ ఆరోప‌à°£‌లు గుప్పించారు&period; అయితే అర్జున్ నటుడిగా వందకు పైగా చిత్రాలు చేశారు&period; దర్శకుడిగా 11 చిత్రాలు తెరకెక్కించారు&period; నిర్మాతగా ఆయన పలు చిత్రాలు నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65428 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;arjun-sarja&period;jpg" alt&equals;"arjun sarja net worth assets and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">90లలో ఆయన సౌత్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలిగిన అర్జున్ బాగానే కూడ పెట్టినాడు&period; అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ&period; 400 కోట్లకు పైమాటే&period; అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ&period; 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు&period; ఈ క్రమంలో బాగానే సంపాదించాడని అంటున్నారు&period; అర్జున్ కి దాదాపు రూ&period; 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట&period; అర్జున్ నివసిస్తున్న ఇంటి à°§à°° రూ&period; 15 కోట్ల వరకూ ఉంటుందట&period; ఇక భార్య&comma; పిల్లలు&comma; తన పేరిట ఉన్న స్థిర చర ఆస్తులు కలిపితే రూ&period; 400 కోట్లకు పైగా విలువ ఉంటుందని కొన్ని à°¸‌ర్వేల ద్వారా తెలుస్తుంది&period; అర్జున్… ఆంజనేయ à°­‌క్తుడు కాగా&comma; ఆయ‌à°¨ 35 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక గుడి నిర్మించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts