వినోదం

చిరంజీవి న‌టించిన ఆ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్, త‌ర్వాత బాలీవుడ్‌నే షేక్ చేసింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి &period;ఆ సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసినా సినిమాలు కూడా ఉన్నాయి&period; అయితే క ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి స్టేట్ రౌడీ ఒక‌టి&period; ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది&period; కానీ ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది&period;ఇక ఆ రోజుల్లోనే ఏకంగా నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టిన సినిమాగా స్టేట్ రౌడీ రికార్డు సృష్టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period; ఈ సినిమా 177 ప్రింట్లతో థియేటర్లోకి రాగా విడుదలైన కొద్ది రోజుల వరకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షూటింగ్ టైం లోనే ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే à°¶à°¶à°¿ భూషణ్ ఈనాడు విలేఖరి పై దురుసుగా ప్రవర్తించడంతో అప్పట్లో రామోజీరావు ఆగ్రహంతో ఈ సినిమా షూటింగ్ కవరేజ్ ఆపివేయాలని ఈనాడు విలేఖర్లకు ఆదేశాలు జారీ చేశాడు&period; ఆ విధంగా చాలా రోజులపాటు స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ కవరేజ్ ఆగిపోయింది&period; నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే అంటు స్టేట్ రౌడీ షూటింగ్ కవరేజి ఆపేయండి వార్త లేమి కూడా ఈనాడులో రాకూడదు అని ఏకంగా బ్యాన్ కూడా చేశారట&period; ఉషాకిరణ్ మూవీస్ వారు తెరకెక్కించే సినిమాను కూడా సారధి స్టూడియోస్ లో షూటింగ్ అనుమతించవద్దని కండిషన్ కూడా పెట్టారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68010 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-12&period;jpg" alt&equals;"chiranjeevi state rowdy movie got flop talk first " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయం నిర్మాత సుబ్బిరామిరెడ్డికి తెల్సి స్వయంగా రామోజీరావును కలిసి బుజ్జగించిన వెనక్కి తగ్గలేదట&period;చివరకు కొంతమంది సినీ పెద్దలు కల్పించడంతో ఇక రామోజీరావు శాంతించి ఈనాడులో స్టేట్ రౌడీ గురించి కవర్ చేయడమె కాదు సారధి స్టూడియోలో షూటింగ్ కూడా అనుమతించారట&period; స్టేట్ రౌడీ మూవీ నైజాం ఏరియాలో కోటి రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకుంది&period; నైజాంలో ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి మూవీ స్టేట్ రౌడీ కావడం విశేషం&period; సినిమా విడుదలై దాదాపుగా 37 ఏళ్లు అవుతున్నప్పటికీ మెగా అభిమానులను ఇప్పటికి ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి&period;గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది&period;సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు&period; అప్పట్లో బి&period;గోపాల్ చిరంజీవి కాంబినేషన్ కి ఊహించని రేంజిలో క్రేజ్ ఉండేది&period;ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కూడా చెన్నైలో అట్టహాసంగా కన్నులపండువగా జరిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts