వినోదం

కృష్ణ‌కి త‌ప్ప వేరే హీరోలకి అల‌వాటు ప‌డ‌ని గుర్రం.. ఆ సంగ‌తి ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో à°¤‌à°¨‌దైన ముద్ర వేసుకున్నారు&period; అనారోగ్యంతో ఆయ‌à°¨ క‌న్నుమూసారు&period; భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు&period; అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది&period; తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ&period;&period; చికిత్స పొందుతూ నవంబర్ 15&comma; 2022à°µ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే&period; తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు&period;&period; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది&period; ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు&comma; అభిమానులు&period; తాజాగా కృష్ణ‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది&period;అప్పట్లో గుర్రపు సీన్లు చేయాలంటే తప్పనిసరిగా హీరో గుర్రం ఎక్కి సవారీ చేయాల్సిందే&period;గుర్రం సీన్స్ చేయాలంటే అప్ప‌ట్లో అంద‌రు బెదిరిపోయేవారు&period; ఏదైనా గుర్రం సీన్లు చేయాలంటే గుర్రం వారికి అలవాటు పడితే దాదాపు ఆ గుర్రాన్ని ఆ హీరోకి మాత్రమే వాడేవారట&period; ఒక గుర్రం కృష్ణకు చాలా చనువైందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68014 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;krishna-horse&period;jpg" alt&equals;"do you know these interesting facts about krishna horse " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో పులి గోవింద అనే వ్యక్తి సినిమాలో షూటింగ్లకు గుర్రాలను సప్లై చేసేవారు&period; అతని దగ్గర ఉన్న లక్ష్మీ అనే గుర్రాన్ని మాత్రమే కృష్ణ సినిమాల్లో వాడేవారని&comma; ఒకవేళ వేరే హీరో సినిమా షూటింగ్ కు ఈ గుర్రం ఇవ్వాల్సి వస్తే కృష్ణ గారిని అడిగి ఓకే చెబితేనే ఇచ్చేవారని à°¸‌మాచారం&period; అప్పట్లో ఈ గుర్రాన్ని కృష్ణ గారి గుర్రం అని పిలిచేవారని సమాచారం&period; గుర్రం సీన్స్ వెన‌క ఇంత క‌హానీ ఉందని ఈ స్టోరీ చ‌దివితేనే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts