Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కృష్ణంరాజు అల్లుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే.. అతను ఎవరో తెలుసా?

Admin by Admin
February 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది. తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే, కృష్ణంరాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. అందులో ఒకటి కృష్ణంరాజు అల్లుడు కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళితే కృష్ణంరాజు సినీ నటుడు గా రాణిస్తున్న రోజుల్లోనే సీతాదేవిని మొదటి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో ఓ అమ్మాయిని పెంచుకున్నారు. ఆ అమ్మాయి అంటే కృష్ణంరాజుకి పంచప్రాణాలు. ఆ అమ్మాయి పేరే ప్రశాంతి. ఇక ఆ తర్వాత సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మరణించాక, కుటుంబ సభ్యుల ఒత్తిడితో శ్యామల దేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అయితే శ్యామలాదేవి కృష్ణంరాజు దత్తత తీసుకున్న అమ్మాయి ప్రశాంతిని చాలా ప్రేమగా పెంచింది. కృష్ణంరాజు ప్రశాంతిని స్వయానా తన మేనల్లుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు.

do you know about krishnam raju son in law

ఆ మేనల్లుడు ఎవరో కాదు అతని పేరు నరేంద్రనాథ్. ఇక ఈయన కూడా సినిమా రంగానికి చెందిన వాడే. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టాడు. ఈయన ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, బిల్లా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఓ పక్క నిర్మాతగా, మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. ఇక నరేంద్రనాథ్, కృష్ణంరాజు చనిపోయాక అంతిమ కార్యక్రమాల నుండి అన్ని అల్లుడిగా దగ్గరుండి చూసుకున్నాడు. ప్రశాంతి, నరేంద్రనాథ్ కి ఇద్దరు ఆడపిల్లలు. కృష్ణంరాజుకి మనవరాలు అంటే చాలా ఇష్టం.

Tags: krishnam raju
Previous Post

ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట!

Next Post

కాఫీని అధికంగా తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!