వినోదం

ఈ మాజీ ముఖ్యమంత్రి రెండో భార్య ఒకప్పటి తెలుగు తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా?..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ&comma; పెళ్లి&period;&period; ఎవరూ ఊహించనిది&period; ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం&period; రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో&comma; రాజకీయాల్లో వింటూనే ఉంటాం&period; ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్&period; అయితే రాజకీయ నేతలు&comma; సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం&period; 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది&period; వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో&comma; కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది&period; ఓ రాజకీయ నేత మాత్రం అమెను సినిమాలో చూసి ఆరాధించడం మొదలు పెట్టాడు&period; ఆరాధన కాస్త ప్రేమగా మారింది&period; ఆ ప్రేమ వారు రహస్యంగా పెళ్లి చేసుకునేలా చేసింది&period; వారిద్ద‌à°°à°¿ మధ్య 20ఏళ్ల తేడా ఉంది&period; నిజానికి తాను 2006లోనే జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామిని పెళ్లాడినట్లు ఓ ఇంటర్వ్యూలో రాధిక స్వయంగా వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరీ జంట అని ఆశ్చర్యపోతున్నారా&period;&period; వారే మాజీం సీఎం కుమార స్వామి&comma; హీరోయిన్ రాధిక&period; 2006 సంవత్సరంలో ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు&period; దీంతో అటూ సినీ పరిశ్రమలో&comma; ఇటూ రాజకీయాల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది&period; దీంతో కుమారస్వామి రాజకీయ జీవితం కంటే ఆయన వ్యక్తిగత జీవితంపైనే జనాలు ఆసక్తి చూపేవారు&period; రాధిక 2002లో కన్నడ చిత్రం నీలా మేఘా శామతో వెలుగులోకి వచ్చింది&period; ఆమె మొదటి సినిమా కన్నడలో వచ్చిన నీనాగాగి&period; రాధిక మొదటి సినిమా అరంగేట్రం చేసే సమయానికి 9à°µ తరగతి చదువుతుండగా&period;&period; అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు మాత్రమే&period; తెలుగు&comma; తమిళ్&comma; కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది&period; నటిగా ప్రస్థానం మొదలు పెట్టిన రాధికా&period;&period; ఆ తర్వాత నిర్మాతగా మారింది&period; 2012 సంవత్సరంలో తన మొదటి కన్నడ చిత్రం లక్కీని కూడా నిర్మించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79591 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;radhika&period;jpg" alt&equals;"do you know about kumara swamy and radhika love story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో రాధికా రెండు చిత్రాల్లో నటించింది&period; నందమూరి తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడులో ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేసింది&period; ఈ సినిమాతో ఆమెకు తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు&period; ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అవతారం అంటూ ఓ భక్తరస చిత్రంలో నటించింది&period; మీడియా నివేదికల ప్రకారం&comma; వివాహ సమయంలో హెచ్‌à°¡à°¿ కుమారస్వామి వయస్సు 47 కాగా&comma; రాధిక అతని కంటే 27 సంవత్సరాలు చిన్నది&period; కాగా కుమారస్వామికి ఇది రెండో వివాహం&period; అతని మొదటి వివాహం 1986 సంవత్సరంలో జరిగింది&period; నివేదికల ప్రకారం&comma; ఇది రాధికకు రెండవ వివాహం కూడా&period; ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది&comma; అయితే ఈ వివాహం త్వరగా విడిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బు కోసమే కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి&period; మీడియా కథనాల ప్రకారం ఆస్తుల వివరాలు ఇలా&period;&period; రాధిక ఆస్తులు రూ&period;124 కోట్లు&comma; కుమారస్వామి ఆస్తులు రూ&period;44 కోట్లు&period; దీంట్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది&period; కుమారస్వామికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి అస్సలు ఇష్టం లేదంట&period; అయితే రాధిక అతడిని ఎదిరించి పెళ్లి చేసుకుందని సినీ ఇండస్ట్రీలో టాక్&period; దీంతో వారిద్దరూ తమ వివాహాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారు&period; ఈ ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts