వినోదం

Pawan Kalyan : అజ్ఞాతవాసి మూవీలో పవన్‌ మెడలో వేసుకున్న ఈ లాకెట్‌ గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన చిత్రం&period;&period; అజ్ఞాతవాసి&period; ఈ మూవీ పవన్‌ కెరీర్‌లో డిజాస్టర్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది&period; అప్పట్లో వీరి కాంబినేషన్‌ అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది&period; దీంతో చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి&period; అయితే ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయింది&period; దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఘోరమైన డిజాస్టర్‌ టాక్‌ను మూటగట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మూవీలో పవన్‌ ఒక కోటీశ్వరుడికి కొడుకుగా నటించాడు&period; అయితే ఈ మూవీలో ఆయన ఒక లాకెట్‌ ధరించారు&period; గుర్తుంది కదా&period; మూవీలో ఒక లాకర్‌ను ఓపెన్‌ చేసేందుకు ఆ లాకెట్‌ ఉపయోగపడుతుంది&period; అయితే వాస్తవానికి ఆ లాకెట్‌పై ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది&period; రామ్‌ చరణ్‌ నిర్వహిస్తున్న కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీకి చెందిన ఆంజనేయ స్వామి బొమ్మ ఆ లాకెట్‌ మీద ఉంటుంది&period; అప్పట్లో తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పేందుకు పవన్‌ ఆ లాకెట్‌ను ధరించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61599 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pawan-kalyan-5&period;jpg" alt&equals;"do you know about the locket of pawan kalyan in agnatha vasi movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజ్ఞాతవాసి ఫంక్షన్‌లోనూ పవన్‌ ఈ విషయాన్ని చెప్పారు&period; అయితే ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి&period; ప్రస్తుతం మెగా&comma; అల్లు ఫ్యామిలీలో అనేక విభేదాలు వచ్చినట్లు స్పష్టమవుతుంది&period; నాగబాబు&comma; పవన్‌ జనసేనలో కీలకంగా ఉన్నారు&period; కానీ అల్లు అర్జున్‌ మాత్రం కలివిడిగా ఉండడం లేదు&period; ఇది మెగా ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు&period; అయితే తమ మధ్య విభేదాలు లేవని చెప్పినప్పటికీ ఎప్పటికప్పుడు వారి మధ్య ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది&period; మరి చివరకు ఏమవుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts