వినోదం

Vijayashanti : విజ‌యశాంతి ఎవ‌రిని వివాహం చేసుకుంది, ఆయ‌న ఏం చేస్తుంటాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vijayashanti &colon; లేడి సూప‌ర్ స్టార్ విజ‌à°¯‌శాంతి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించిన విష‌యం తెలిసిందే&period; తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు&period; క‌ర్త‌వ్యం సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌à°¯‌శాంతి &period;&period; ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించి మెప్పించింది&period; తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసింది&period; లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది&period; విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాకుండా&comma; ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకు రావ‌డం à°¸‌హజం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకున్న విజ‌యశాంతి ఎవ‌రిని పెళ్లి చేసుకుంది&comma; ఆమె à°­‌ర్త ఎవ‌రు&comma; ఆయ‌à°¨ ఏం చేస్తారు అనే అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు&period; సినిమాల్లో చేస్తున్నప్పుడే ఎప్పటినుండో పరిచయం ఉన్న”శ్రీనివాస్ ప్రసాద్” ను పెళ్లి చేసుకుంది&period;ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగిందట&period;ఆమె రాజకీయాల్లోకి రావడం వెనక కూడా ఆయన ప్రోత్సాహం ఉందట&period; ఈయనకు నందమూరి కుటుంబానికి సంబంధం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60164 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vijaya-shanthi&period;jpg" alt&equals;"do you know about vijaya shanthi husband and what he does " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్&period;&period; ఎన్టీఆర్ పెద్దల్లడు&period;&period; గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు అవుతాడు&period; ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది&period; ఈ దోస్తానాతోనే బాలయ్యతోె ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడు&period; అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి&period;&period; ఏ&period;కోదండరామిరెడ్డి దర్శకత్వంలో &OpenCurlyQuote;నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించ‌గా&comma; ఆ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించి లాస్ట్‌కి విజయశాంతిని ఎంపిక చేసారు&period; ఆ à°¸‌à°®‌యంలో వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది&period;వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్&comma; ఏయెన్నార్ à°² కలయికలో వచ్చిన &OpenCurlyQuote;సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర చాలా మందిని అల‌రించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts