వినోదం

కాంతారా హీరో రిష‌బ్ శెట్టికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి&period; ఆయ‌à°¨ à°¨‌టించి à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించిన కాంతారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్లింది&period; కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా రూపొందించ‌గా&comma; ఈ చిత్రం తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసింది&period; ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొన్నది&period; ఈ క్ర‌మంలో à°°à°¿à°·‌బ్ శెట్టి పేరు అప్ప‌ట్లో ట్రెండింగ్ లోకి à°µ‌చ్చింది&period; అయితే ఇప్ప‌టికీ అత‌ని గురించి తెలుసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తి చూపుతున్నారు&period; అయితే రిషబ్ శెట్టి లవ్ స్టోరీ సినిమాని మించే ట్విస్ట్ à°²‌తో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి&period; ఒక సినిమా ఈవెంట్ లో వీరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది&period; రిషబ్ శెట్టి&period;&period; రక్షిత్ శెట్టితో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు&period; అందులో కిర్రాక్ పార్టీ చిత్రం కూడా ఒకటి&period; వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ఒక చిత్రం ఈవెంట్ కి ప్రగతి హాజరైంది&period; ఆ ఈవెంట్ లో రిషబ్&period;&period; ప్రగతిని చూశారు&period; ఎక్క‌డో చూసిన‌ట్టు ఉందిగా అని ఆలోచిస్తూనే&comma; ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు&period; ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ప్రగతి రిషబ్ కి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపింది&period; వెంట‌నే యాక్సెప్ట్ చేయ‌డం&comma; ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య మాట‌లు క‌à°²‌à°µ‌డం జ‌రిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60160 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rishabh-shetty&period;jpg" alt&equals;"kantara actor rishabh shetty interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¤‌ర్వాత à°®‌à°¨‌సులు కూడా క‌లిసాయి&period; అయితే ప్ర‌గ‌తి ఇంట్లో వారు à°°à°¿à°·‌బ్‌ని రిజెక్ట్ చేశారు&period; సినిమా వాడ‌ని à°µ‌ద్దు అని అన్న వారు à°¤‌ర్వాత మెల్ల‌గా ఒప్పుకున్నారు&period; ఇక పెళ్లి తర్వాత ప్రగతి ఐటి జాబ్ కూడా మానేసి రిషబ్ కి సపోర్ట్ గా నిలిచింది&period; సినిమాని మించిన ట్విస్ట్‌à°²‌తో వారి à°²‌వ్ స్టోరీ ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు&period; ఇక కాంతారా విష‌యానికి à°µ‌స్తే ఈ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద సంచ‌à°²‌à°¨ విజ‌యాన్ని à°¨‌మోదు చేసింది&period; దీంతో దీనికి ప్రీక్వెల్‌ను ప్ర‌స్తుతం రూపొందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts