వినోదం

పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తే భరణం ఎంత ఇచ్చారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు&period; రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు&period; అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు&period; అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు&period; ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చి ముందుకు పోతున్నారు&period; మరి అలాంటి పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే సమయంలో ఆమెకు చాలానే డబ్బు&comma;ఆస్తులు ఇచ్చారని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఆమెకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరణం ఎంత అనే వివరాలు చూద్దాం&period;&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కంటే ముందుగా విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహమాడారు&period; సినిమాల్లోకి రాకముందే ఈ పెళ్లి జరిగింది&period; ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు 10 లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేశాడు చిరంజీవి&period; బద్రి సినిమా సమయంలో రేణుదేశాయ్ కి పవన్ కి మధ్య ప్రేమ పుట్టింది&period; ఈ క్రమంలోనే వారు కొన్నేళ్ళ పాటు సహజీవనం చేశారు&period; అయితే అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో&comma; పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విమర్శలు చిరంజీవికి ఎదురయ్యాయి&period; దీంతో పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినికి విడాకులిచ్చి అనంతరం రేణుని పెళ్లి చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70570 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-11&period;jpg" alt&equals;"do you know how much pawan kalyan given to his first wife " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత ఆమెకు ఇద్దరు సంతానం కలిగారు&period; వారే అఖిరా నందన్&comma; ఆద్య&period; అయితే నందినికి విడాకులు ఇచ్చే సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెకు 30 లక్షల రూపాయల భరణం కింద ఇచ్చారని తెలుస్తోంది&period; తర్వాత ఆమె వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది&period; అయితే పవన్ కళ్యాణ్ ఆమెను ఎలాంటి కట్నం తీసుకోకుండనే వివాహం చేసుకున్నారట&period;తర్వాత పవన్ రేణును చేసుకున్నా కొన్ని రోజులకు ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు&period; తర్వాత మూడవ భార్యగా అన్నా లెజ్నేవా తో రిలేషన్ లో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts