వినోదం

టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !

హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అందరూ ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది న్యూస్ ద్వారా వింటూనే ఉంటాము. కానీ సినిమాల్లో మన అందరి కడుపు ఉబ్బిపోయేలా నవ్వించే హాస్యనటులు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మాత్రం తెలియదు. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 10 తెలుగు హాస్యనటులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తారో తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ – రోజుకు సుమారు రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారు. బ్రహ్మానందం – రోజుకు సుమారు 5 లక్షలు చార్జ్ చేస్తున్నారు. సునీల్ – రోజుకు సుమారు 4 లక్షలు తీసుకుంటున్నారు.

ఆలీ – రోజుకు సుమారు 3.5 లక్షలు తీసుకుంటుండ‌గా సప్తగిరి – రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళి – రోజుకు సుమారు 2.5 లక్షలు తీసుకుంటారు. రాహుల్ రామకృష్ణ – రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటారు. పృధ్విరాజ్ – రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటారు.

do you know how much these comedians taking as remuneration

ప్రియదర్శి – రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటుండ‌గా, శ్రీనివాస్ రెడ్డి – రోజుకు సుమారు 2 లక్షలు చార్జ్ చేస్తున్నారు.

Admin

Recent Posts