వినోదం

సినిమా తీయడానికి నిర్మాతలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే&comma; అటు పూర్తిగా కళ కాదు&comma; ఇటు వ్యాపారం కాదు&comma; అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు&period;&period; ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే &&num;8220&semi;కళాత్మక వ్యాపారం&&num;8221&semi; మరి వ్యాపారం చేయాలంటే &lpar;సినిమా తీయాలంటే&rpar; పెట్టుబడి కావాలి కదా &comma; అది ఎక్కడి నుంచి వస్తుంది&quest; ఆసక్తికరమైన ప్రశ్న&period;&period; సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము&period;&period;సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు&comma; బడ్జెట్ మొదలైన వ్యవహారాలు ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో జరుగుతాయి&period;&period; కొంచెం అటు ఇటుగా ఒక అంకె అనుకుని దర్శకుడు నిర్మాత కి చెప్తే&comma; ఆ నిర్మాత నిధుల సమీకరణ మొదలుపెడతారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత సొంత డబ్బు పెట్టినా&comma; అధిక శాతం&lpar;90&percnt; వరకూ&rpar; ధన సమీకరణ ఫైనాన్షియర్ దగ్గర నుంచే చేస్తారు&period;&period; ఇందుకోసం 6&percnt; నుంచి వడ్డీ వసూలు చేస్తారు&lpar; నేను అనుకోవడం ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు&rpar; నాటి రామానాయుడు గారి నుంచి&comma; నేటి దిల్ రాజు&comma; మైత్రి ఎవరైనా సరే సినిమా నిర్మాణానికి నిధులు కావాలంటే ఫైనాన్షియర్లు తప్పనిసరి&period;&period; కొంచెం పేరున్న నిర్మాతల దగ్గర అసలు&plus;వడ్డీ వసూలు చేసుకోవడం సులభం&comma; పైగా వారి దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారు&comma; సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు కనుక వసూలు చేసుకోవడం సులభమే&period;&period; అందుకే వారికి తక్కువ వడ్డీ కి అప్పు ఇస్తారు&comma; చిన్న నిర్మాతలకి నిబంధనలు కఠినంగా రూపొందిస్తారు&period; వారి దగ్గర వసూలు చేసే విధానం కూడా కొంచెం మొరటుగా ఉంటుంది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73036 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;producers&period;jpg" alt&equals;"do you know how producers will get money for movie making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సత్య రంగయ్య&comma; శోభన్ బాబు &lpar;నటుడు కాదు&rpar;&comma; నారంగ్&comma; అభిషేక్ అగర్వాల్ ఇలా పెద్ద ఫైనాన్షియర్లు చాలా మందే ఉన్నారు&comma; కానీ ఎక్కువగా బయట ప్రపంచానికి కనపడడానికి ఇష్టపడరు&period;&period; వీరిలో నారంగ్ &comma; అగర్వాల్ ఈమధ్యన నిర్మాతలుగా కూడా అరంగేట్రం చేసారు&period;&period; కార్పొరేట్ రంగంలో సినిమాలకి ఫైనాన్స్ చేసే సంస్థలు అంటే మన తెలుగు లో తక్కువే అని చెప్పుకోవాలి&comma; బాగా పేరున్న సంస్థ అంటే హైదరాబాద్ కి చెందిన RSecured Finance &amp&semi; Capital వారు&period; తమిళంలో పరిస్థితి కొంచెం వేరు&comma; అక్కడ ఎక్కువగా సినిమాలకి ఫైనాన్స్ చేసేది&comma; నటుడు&sol; మంత్రి ఉదయనిధి స్టాలిన్&comma; బ్యాంకులు కూడా ఫైనాన్స్ చేస్తుంటాయి&period;&period; ఉదయనిధి కన్నా ముందు కుందు వడ్డీ వారి ఆగడాలు దారుణంగా ఉండేవి అని చెప్పేవారు&period;&period; హిందీ సినిమాలు ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ అయిపోయాయి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు తెలుగులో సీనియర్ నిర్మాతలు నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు&comma; సురేష్ బాబు&comma; అల్లు అరవింద్ లాంటి వారు సినిమాలు తీసినా కూడా ఎక్కువగా చిన్న సినిమాలకి మొగ్గు చూపుతున్నారు&comma; అది కూడా ఒక 5-6 చిన్న నిర్మాతల తో కలిపి సినిమాలు తీస్తున్నారు&comma; ఈ ట్రెండ్ ఎక్కువగా మలయాళం సినిమాల్లో కనిపిస్తుంది&comma; ఎందుకంటే అక్కడి సినిమాల విజయాల శాతం చాలా తక్కువ&period;&period; సినిమా హిట్ అయ్యి డబ్బులు మిగుల్చుకునేవారికన్నా&comma; వడ్డీల మీద చక్రవడ్డీలు కడుతూ బాధపడే నిర్మాతల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది&period;&period; కనిపించేటంత రంగులమయం కాదు సినిమా అనబడే కళాత్మక వ్యాపారం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts