వినోదం

ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు&period; తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతాయి&period; మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌à°°‌ పరిశ్రమల‌లోనూ రాజమౌళి పేరు మార్మోగిపోయింది&period; అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు&period; ఇక బాహుబలి సినిమా తో రాజమౌళి బాలీవుడ్ ను సైతం తన వైపు తిప్పుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా 2 పార్ట్ లు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి&period; వేల కోట్లను రాబట్టాయి… ఈ చిత్రం తరువాత బాహుబలిలో నటించిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు&period; ఇదిలా ఉంటే బాహుబలి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్ప‌టిక‌ప్పుడు బయటకు రావడం జరిగింది&period; వాటి గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం&period; ఇకపోతే బాహుబలి సినిమాను ఆర్క మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని సినిమాను నిర్మించారు&period; ఇక ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు&period; 2009 లో మర్యాద రామన్న సినిమాతో మా కాంబినేషన్ కి మంచి సక్సెస్ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74194 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rajamouli-3&period;jpg" alt&equals;"do you know once rajamouli thought to stop baahubali movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా తర్వాత బాహుబలి సినిమా ప్లాన్ చేయాలని అనుకున్నాము&period; ఇక అలాగే ప్లాన్ చేశాము&period; అనుకున్న దానికంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది&period; ఈ విధంగా సినిమా బడ్జెట్ ఊహించని దానికంటే రెండింతలు పెరిగిపోవడంతో ఇక ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు&comma; రాజమౌళి ఈ సినిమాను ఇక్కడితో ఆపేద్దాం&period; మనం వేరే ప్రాజెక్టు ఏదైనా చేద్దామని చెప్పారు&period; ఇక ఈ సినిమా మధ్యలో ఆపేయాలని చెప్పడంతో నేను ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకొని&comma; ఎట్టి పరిస్థితుల్లో అయినా సినిమాను ఆపకూడదని రిస్క్ చేసి మరి సినిమా చేశాము&period; ఆరోజు పడ్డ కష్టమే నేడు ఫలితాన్ని అందించింది&period; ఇక ఈ సినిమా విజయం ఎప్పటికీ మా చరిత్రలోనే గుర్తుండి పోయే విధంగా మిగిలిపోతుంది&comma; అంటూ తన విజయాన్ని వెల్లడించారు శోభు యార్లగడ్డ&period; అయితే&comma; శోభు యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts