వినోదం

Soundarya : ఆయ‌న హీరో అన‌గానే నో చెప్పిన సౌంద‌ర్య‌.. కార‌ణం ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soundarya &colon; బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి&comma; హాస్య నటుడిగా రాణించి&comma; కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ&period; ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు&period; అలీ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం యమలీల&period; ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు&comma; నటుడిగా అలీ స్టార్‌డమ్‌ ను పెంచింది&period; ఈ చిత్రం సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1994 ఏప్రిల్‌ 28à°¨ విడుదలైన యమలీల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది&period; భవిష్యవాణి చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు అలీ నటనకు&comma; హావభావాలు చూసి&comma; ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దని చేపినవారు సైతం అలీ నటనకు హ్యాట్సాఫ్‌ చెప్పారు&period; అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొద‌ట à°¦‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి సౌంద‌ర్య‌ను అనుకోవటం జరిగిందట&period; వెంటనే సౌంద‌ర్య à°µ‌ద్ద‌కు వెళ్లి క‌à°¥‌ను వినిపించ‌గా ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌&period; కానీ క‌à°¥‌లో హీరోగా అలీ à°¨‌టిస్తున్నార‌ని చెప్పగానే సౌంద‌ర్య సినిమా చేయ‌à°¨‌ని చెప్పారట‌&period; సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో సౌంద‌ర్య తండ్రి à°µ‌ద్ద‌ని చెప్ప‌డం à°µ‌ల్లే ఈ సినిమాకు సౌంద‌ర్య నో చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57607 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;soundarya-1&period;jpg" alt&equals;"do you know that soundarya rejected yamaleela movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్ర‌జ అవకాశాన్ని దక్కించుకున్నారు&period; 1994 ఎప్రిల్ 28à°¨ ప్రేక్ష‌కుల మందుకు à°µ‌చ్చిన యమలీల చిత్రం అలీ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిలిచింది&period; ఈ సినిమా à°¤‌à°°‌వాత అలీ శుభ‌à°²‌గ్నం అనే సినిమాలో à°¨‌టించారు&period; అయితే ఈ సినిమాలోని డ్యూయెట్ చినుకు చినుకు అందెల‌తో పాట కోసం సౌంద‌ర్య‌ను సంప్ర‌దించారు దర్శక నిర్మాతలు&period; ఈసారి మాత్రం సౌంద‌ర్య ఎలాంటి సందేహం లేకుండా వెంటనే ఒప్పుకోవటం జరిగిందట&period; ఈ పాట అప్పటిలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts