వినోదం

Telugu Anchors : ఈ టాప్ యాంక‌ర్స్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Telugu Anchors &colon; సినిమాకి ప్ర‌మోష‌న్ చేయాలంటే&comma; లేదంటే ఓ షోని à°®‌రింత à°°‌క్తి క‌ట్టించాలంటే యాంక‌ర్ అవ‌à°¸‌రం à°¤‌ప్ప‌క ఉంటుంది&period; తెలుగు ఇండస్ట్రీలోని యాంకర్లు కు విపరీతమైన క్రేజ్ ఉంది&period;&period; వీరు ఏ వేడుకలో నైనా సరే అందర్నీ ఆకర్షించే విధంగా à°¤‌à°® అందంతో పాటు చ‌లాకీ మాట‌à°²‌తో ఆక‌ట్టుకుంటూ ఉంటారు&period; తెలుగు ఇండస్ట్రీలో యాంక‌ర్స్ గురించి మాట్లాడాల్సి à°µ‌స్తే ముందుగా సుమ గురించి చెప్పుకోవాలి&period; ఇప్ప‌టికీ ఎంతో చ‌లాకీగా ఉన్న సుమ 1975 à°µ సంవత్సరం మార్చి 25à°¨ జన్మించింది&period;&period; ప్ర‌స్తుతం ఆమె à°µ‌à°¯‌స్సు 49 సంవ‌త్స‌రాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పటాస్ షో తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న యాంక‌ర్ శ్రీముఖి &period;&period; మే 10 1993లో జ‌న్మించిన శ్రీముఖి à°µ‌à°¯‌స్సు 31 సంవ‌త్స‌రాలు&period; త్వ‌à°°‌లోనే ఈ అమ్మ‌డు పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది&period; ఇక జబర్దస్త్ మరో హాట్ యాంకర్ రష్మీ&period;&period; ఈ ముద్దుగుమ్మ అ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే&period;&period; ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ&period;&period; à°°‌ష్మి 1988à°µ సంవత్సరం ఏప్రిల్ 27à°¨ జన్మించింది&period; ప్రస్తుతం ఈమె వయస్సు 36 సంవ‌త్స‌రాలు అని తెలుస్తుంది&period; ఇక మరో ముద్దుగుమ్మ à°µ‌ర్షిణి ఏప్రిల్ 6&comma; 1994లో జ‌న్మించింది&period; ప్ర‌స్తుతం ఆమె à°µ‌à°¯‌స్సు 30 సంవ‌త్స‌రాలు&period; ఇక లాస్య ఆగ‌స్ట్ 27&comma; 1989లో జ‌న్మించింది&period; ఈమె à°µ‌à°¯‌స్సు 35 సంవ‌త్స‌రాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anchors&period;jpg" alt&equals;"do you know the real age of these anchors " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రో యాంక‌ర్ ఉద‌à°¯‌భాను ఆగ‌స్ట్ 5 1973లో జ‌న్మించింది&period; ఈమె à°µ‌à°¯‌స్సు 51 సంవ‌త్స‌రాలు&period; యాంక‌ర్ ఝాన్సీ జ‌à°¨‌à°µ‌à°°à°¿ 16&comma; 1975లో జ‌న్మించింది&period; ఈమె à°µ‌à°¯‌స్సు 49 సంవ‌త్స‌రాలు&period; యాంక‌ర్ శ్యామ‌à°² నవంబ‌ర్ 5 1989లో జ‌న్మించింది&period;ప్ర‌స్తుతం ఆమె à°µ‌à°¯‌స్సు 35 సంవ‌త్స‌రాలు&period; ఇక à°®‌రో యాంక‌ర్ విష్ణు ప్రియ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 22&comma; 1990లో జ‌న్మించింది&period; à°µ‌à°¯‌స్సు 34&period; శిల్పా చ‌క్ర‌à°µ‌ర్తి మే 15&comma; 1985లో జ‌న్మించింది&period; ఆమె ప్ర‌స్తుత à°µ‌à°¯‌స్సు 39 సంవ‌త్స‌రాలు&period; మంజూష జూన్ 12&comma; 1990లో జ‌న్మించింది&period; ప్ర‌స్తుత à°µ‌à°¯‌స్సు 34&period; గాయ‌త్రి భార్గ‌వి జూన్ 2&comma; 1984లో జ‌న్మించింది&period; à°µ‌à°¯‌స్సు 40&period; à°¹‌రితేజ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 26&comma; 1989లో జ‌న్మించ‌గా ఆమె à°µ‌à°¯‌స్సు 35 సంవ‌త్స‌రాలు&period; అన‌సూయ మే 15&comma; 1985లో జ‌న్మించ‌గా ప్ర‌స్తుత à°µ‌à°¯‌స్సు 39&period; ఇక జ‌à°¬‌ర్ధ‌స్త్ యాంక‌ర్ సౌమ్యా రావు 1990 సెప్టెంబ‌ర్ 28à°¨ జ‌న్మించ‌గా ప్ర‌స్తుత à°µ‌à°¯‌స్సు 34&period; ఇక యాంక‌ర్ దేవి జూలై 12&comma; 1991లో జ‌న్మించ‌గా ప్ర‌స్తుత à°µ‌à°¯‌స్సు 33 సంవత్స‌రాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts