వినోదం

నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఏకైక రికార్డ్ ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హీరోలు à°¤‌à°® à°¸‌త్తా చాటుతూ అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ à°¦‌క్కించుకున్నారు&period; సీనియ‌ర్ ఎన్టీఆర్ à°¤‌ర్వాత బాల‌య్య‌&comma; జూనియ‌ర్ ఎన్టీఆర్&comma; క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరి ఫ్యామిలీ పేరు ప్ర‌ఖ్యాత‌లు ఎల్ల‌లు దాటే చేస్తున్నారు&period;అయితే నంద‌మూరి హీరోలు ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు సాధించ‌గా&comma; కేవ‌లం నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఓ రికార్డ్ ఉంది&period; అదేంటో ఇప్పుడు చూద్దాం&period; పెద్దాయ‌à°¨ సీనియర్ ఎన్టీఆర్ గతంలో &OpenCurlyQuote;దాన వీర శూరకర్ణ’లో మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు&period; మరిన్ని చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు&period; ఇక బాలయ్య&comma; తారక్&comma; నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వేర్వేరు చిత్రాల్లో మూడు పాత్రలు పోషించి ఏకైక ప్రపంచ రికార్డును నందమూరి హీరోలు సొంతం చేసుకోవడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి నటసింహం బాలయ్య &OpenCurlyQuote;అధినాయకుడు’ చిత్రంలో మూడు పాత్ర‌లు పోషించారు&period;&period; పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; తాత&comma; తండ్రి&comma; మనవడిగా త్రిపాత్రినభియం చేసి ఆకట్టుకున్నారు&period; సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా&period;&period; బాలయ్య నటకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది&period; ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త్రిపాత్రాభినయంతో తెలుగు ఆడియెన్స్ ను అలరించారు&period; 2017లో బాబీ &lpar;కేఎస్ రవీంద్ర&rpar; దర్శకత్వంలో &OpenCurlyQuote;జై లవ కుశ’లో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటించి అల‌రించాడు&period; జై&comma; లవ&comma; కుశగా వేర్వేరు బాడీ లాంగ్వేజేతో అదరగొట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67411 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nandamuri-heroes&period;jpg" alt&equals;"do you know what nandamuri heroes hold" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యంతో అల‌రించాడు&period; &OpenCurlyQuote;అమిగోస్’ అనే చిత్రంలో సిద్ధార్థ్&comma; మంజునాథ్&comma; మైఖేల్ పాత్రల్లో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారు&period; ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు&period; ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు త్రిపాత్రినభినయంతో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విష‌యమే à°®‌à°°à°¿&period; అయితే ఇలాంటి రికార్డు కేవలం నందమూరి హీరోలకే సొంతం కావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts