వినోదం

బాలు సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్&period; ఆయన నటించిన సినిమాల్ని రీరిలీజ్ చేసుకుని మరీ చూస్తున్నారంటే వాళ్ల అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు&period; అలాంటి హీరోకి క్రేజీ డైరెక్టర్ దొరికితే ఆ సినిమాపై కూడా ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది&period; పవన్ కళ్యాణ్&comma; కరుణాకరన్ ల కాంబోలో వచ్చిన తొలిప్రేమ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది&period; ఈ సినిమా వచ్చి 24ఏళ్లు అయినా పవన్ అభిమానుల్లో ఓ యూనిక్ క్రేజ్ ఉంది&period; ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో బాలు సినిమా వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది&period; ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకుంది&period; ముఖ్యంగా ఈ సినిమాలో బాలుని ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమించిన ఇందిరా ప్రియదర్శిని క్యారెక్టర్ చాలా అమాయకంగా&comma; భయపడుతూనే&comma; తన వాళ్ల కోసం ధైర్యంగా ఉండే అమ్మాయిగా నటించింది నేహా ఒబెరాయ్&period; క్యూట్ మాటలతో&comma; చూపులతో బాలును లవ్ చేస్తూ&period;&period; ఇందిరా పాత్ర చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు&period; మరి ఈ పాత్రలో నటించిన నేహా ఒబెరాయ్ ఎవరంటే&period;&period; బాలీవుడ్ లో నిర్మాత అయిన ధరమ్ ఒబెరాయ్ కూతురు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67416 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;neha-oberai&period;jpg" alt&equals;"balu movie actress neha oberai latest photos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలు సినిమా తర్వాత జగపతిబాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో యాక్ట్ చేసింది&period; కానీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు&period; తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది&period; 2010 లో ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నారు నేహా ఒబెరాయ్&period; ఆమె ప్రజంట్ అయితే నోయిడాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కు మెంబర్ గా వర్క్ చేస్తున్నారు&period; మరి నేహా ఒబెరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా&period;&period; లేదా అనేది తెలియాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67415" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;neha-oberai-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts