ఆధ్యాత్మికం

Shiva Lingam : ఇంట్లో పూజించే శివ‌లింగం ఎంత సైజులో ఉండాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shiva Lingam &colon; సృష్టి&comma; స్థితి&comma; à°²‌à°¯ కార‌కుల‌ని బ్ర‌హ్మ‌&comma; విష్ణువు&comma; à°®‌హేశ్వ‌రుల‌ని పిలుస్తామ‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఈ ముగ్గురిలోనూ చాలా మంది à°­‌క్తులు విష్ణువును&comma; శివున్ని పూజిస్తుంటారు&period; ఇక మోక్షం క‌ల్పించ‌à°®‌ని&comma; à°®‌రుజ‌న్మ ఉండొద్ద‌ని&comma; కోరిన à°µ‌రాలు తీర్చాల‌ని శివుడికి పూజ‌లు చేస్తుంటారు&period; అలాగే à°®‌à°°‌à°£ à°­‌యం ఉండొద్ద‌ని చెప్పి శివుడికి అభిషేకాలు కూడా చేస్తారు&period; అలాగే à°¶à°¿à°µ‌రాత్రి రోజు ఉప‌వాసం ఉండి జాగారం చేస్తారు&period; ఇలా చేస్తే ఎంతో పుణ్యం à°µ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తారు&period; అయితే శివున్ని భోళా శంక‌రుడ‌ని కూడా అంటారు&period; అడిగీ అడ‌గగానే à°µ‌రాలిస్తాడు క‌నుక శివున్ని అలా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶à°¿à°µ అంటే మంగ‌ళం అని కూడా అర్థం à°µ‌స్తుంది&period; అంటే అన్నీ శుభాల‌నే అందించే దైవం అని అర్థం&period; క‌నుక‌నే à°¸‌ర్వ శుభంక‌రుడిగా శివున్ని పూజిస్తారు&period; అయితే చాలా మంది ఇంట్లో à°¶à°¿à°µ లింగాన్ని పెట్టుకుని పూజించాల‌ని కోరుకుంటుంటారు&period; ఈ క్ర‌మంలోనే అస‌లు ఇంట్లో à°¶à°¿à°µ లింగాన్ని పెట్టుకోవాలా&period;&period; à°µ‌ద్దా&period;&period; అని కూడా సందేహిస్తుంటారు&period; అయితే à°¶à°¿à°µ లింగాన్ని ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; కానీ అందుకు కొన్ని à°ª‌రిమితులు ఉంటాయి&period; ఇంట్లో à°¶à°¿à°µ లింగాన్ని పెట్టుకుని పూజించ‌à°µ‌చ్చు&period; కానీ అది అంగుష్ట‌మాత్రం à°ª‌రిమాణంలో ఉండాలి&period; అంటే మన బొట‌à°¨ వేలి సైజు అన్న‌మాట‌&period; అంత à°ª‌రిమాణంలో ఉండే à°¶à°¿à°µ‌లింగాన్నే ఇంట్లో పూజించాల్సి ఉంటుంది&period; అంత‌క‌న్నా సైజు మించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56760 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;shiva-lingam&period;jpg" alt&equals;"shiva lingam size in our home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజూ పూజ‌లు చేస్తాం&period;&period; వేద‌మంత్రాల‌తో అభిషేకం చేస్తూ నియ‌à°® నిష్ట‌à°²‌ను పాటిస్తాం అనుకుంటే ఇంట్లో à°¶à°¿à°µ‌లింగాన్ని పెట్టుకోవ‌చ్చు&period; ఒక‌టి కాదు&period;&period; రెండు à°¶à°¿à°µ‌లింగాల‌నైనా పెట్టుకుని పూజ‌లు చేయ‌à°µ‌చ్చు&period; కానీ నియ‌à°® నిష్ట‌లు మాత్రం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; లేదంటే దోషం ఏర్ప‌డుతుంది&period; దీంతో అశుభం జ‌రుగుతుంది&period; అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; క‌నుక నియ‌à°® నిష్ట‌లు పాటిస్తాం అనుకుంటేనే ఇంట్లో à°¶à°¿à°µ లింగాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶à°¿à°µ లింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది&period; కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు&period; దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన చేయ‌డం శ్రేయస్కరమని అంటుంటారు&period; అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాల్సి ఉంటుంది&period; ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను&comma; సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించాలి&period; ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం&period; అయితే శుచి&comma; శౌచం పాటించాలి&period; ఇక వెండి&comma; బంగారం&comma; సాలగ్రామం&comma; పాలరాయి&comma; పాదరసం లేదంటే మృత్తికతో &lpar;à°®‌ట్టితో&rpar; అప్పటికప్పుడు పార్థివ లింగం తయారుచేసుకుని శివున్ని అర్చించవచ్చు&period; ఇలా శివున్ని పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి&period; నేరుగా కైలాసానికే చేరుకుంటార‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts