వినోదం

Ramya Krishna : న‌ర‌సింహ మూవీలో నీలాంబ‌రి పాత్ర‌ను వ‌దులుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ramya Krishna &colon; సూపర్ స్టార్ à°°‌జ‌నీకాంత్ హీరోగా&comma; à°°‌మ్య‌కృష్ణ‌&comma; సౌందర్య ఫీమేల్ లీడ్ లుగా అప్ప‌ట్లో à°µ‌చ్చిన à°¨‌à°°‌సింహ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇందులో అంద‌రిక‌న్నా à°°‌మ్య‌కృష్ణ పాత్ర‌కే ఎక్కువ గుర్తింపు à°µ‌చ్చింది&period; అయితే వాస్త‌వానికి ఈ పాత్ర‌కు ముందుగా à°°‌మ్య‌కృష్ణ‌ను అనుకోలేద‌ట‌&period; అప్ప‌ట్లో ఓ స్టార్ హీరోయిన్ కోస‌మే ఈ పాత్ర‌ను తీర్చిదిద్దార‌ట‌&period; కానీ దాన్ని ఆమె à°µ‌దులుకుంది&period; దీంతో ఆ పాత్ర‌లో à°°‌మ్య‌కృష్ణ à°¨‌టించింది&period; ఈ క్ర‌మంలోనే à°°‌మ్య‌కృష్ణ‌కు బాగా పేరు à°µ‌చ్చింది&period; ఇక ఈ పాత్ర‌ను à°µ‌దులుకున్న ఆ హీరోయిన్ ఎవ‌రంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఒక సినిమా కథను రాసుకునే ముందు అందులో ఉన్న పాత్రలకు à°«‌లానా వారు అయితేనే సరిగ్గా సరిపోతారు&period;&period; అని దర్శకులు భావిస్తారు&period; అన్నీ కుదిరి వాళ్ళు కూడా డేట్స్ అడ్జస్ట్ చేసిన తర్వాతే సినిమా సెట్స్ మీదకు వెళుతుంది&period; కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరకకపోయినా దొరికిన వాళ్ళతోనే సినిమా చేస్తారు&period; ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనా గురించి అందరికి తెలిసే ఉంటుంది&period; ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మీనాను దృష్టిలో పెట్టుకొని రాసిన మంచి మంచి క్యారెక్టర్లను మీనా&period;&period; తన తల్లి మాట విని నో చెప్పార‌ట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56667 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ramya-krishnan&period;jpg" alt&equals;"do you know which actress left neelambari character " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో ఒకటి నిన్నేపెళ్లాడతా సినిమా&period; అందులో హీరోయిన్ టబు క్యారక్టర్ కోసం కృష్ణవంశీ ముందుగా మీనాను అనుకున్నారట&period; కానీ మీనా తల్లి నో చెప్పడంతో మీనా ఆ ఆఫర్ ను వదులుకున్నారట&period; రెండోది రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర&period; అందులో ముందుగా మీనాను అనుకున్నారట&period; కానీ నీలాంబ‌à°°à°¿ పాత్ర‌కు కూడా మీనా తల్లి నో చెప్పార‌ట‌&period; దీంతో మీనా à°¨‌à°°‌సింహ మూవీని కూడా వదులుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అప్పట్లో మీనా&period;&period; తన తల్లి మాటకు కట్టుబడి&comma; గౌరవం ఇచ్చి&period;&period; తన తల్లి చెప్పిన నిర్మాతలకు డేట్స్ అడ్జస్ట్ చేసేవారట&period; తనకు ఇష్టం లేకపోయినా కూడా తన తల్లి మాటకు మీనా ఓకే చెప్పేవారట&period; అయితే ముందుగా à°¨‌రసింహ మూవీలో నీలాంబ‌à°°à°¿ పాత్ర‌కు ముందుగా మీనాను అనుకున్నా కానీ&period;&period; అందులో ఆమె చేయ‌కపోవ‌డంతో ఆ అవ‌కాశం à°°‌మ్య‌కృష్ణ‌కు à°¦‌క్కింది&period; ఈ క్ర‌మంలోనే మూవీ చూసిన అనంత‌రం నీలాంబరి పాత్ర‌లో ఇంకో హీరోయిన్ చేసి ఉంటే సెట్ అయ్యేది కాద‌ని&period;&period; ఆ పాత్ర‌కు à°°‌మ్య‌కృష్ణ‌నే à°¸‌రిగ్గా à°¸‌రిపోయార‌ని&period;&period; à°®‌రే హీరోయిన్ కూడా పాత్ర‌కు సెట్ అయి ఉండేది కాద‌ని&period;&period; అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు అన్నారు&period; అలా నీలాంబ‌à°°à°¿ పాత్ర ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది&period; అది యాదృచ్ఛిక‌మో&period;&period; à°®‌రొక‌టో తెలియ‌దు కానీ&period;&period; నీలాంబ‌à°°à°¿ పాత్ర‌కు à°°‌మ్య‌కృష్ణ‌నే à°¸‌రిగ్గా సెట్ అయ్యార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; మీనా à°µ‌దులుకున్న ఆ అవకాశంతో à°°‌మ్య‌కృష్ణ ఎంత‌గానో పేరు తెచ్చుకున్నారు&period; దానికి à°®‌రెవ‌రూ న్యాయం చేయ‌లేక‌పోయేవార‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts