హెల్త్ టిప్స్

Curry Leaves : క‌రివేపాకుల‌తో ఎలాంటి రోగాల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Curry Leaves &colon; à°®‌నం రోజూ వంటల్లో ఉప‌యోగించే à°ª‌దార్థాల్లో క‌రివేపాకు కూడా ఒక‌టి&period; క‌రివేపాకుల‌ను వేయ‌డం à°µ‌ల్ల వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసిపారేస్తుంటారు&period; కానీ అలా à°ª‌డేయ‌రాదు&period; క‌రివేపాకుల‌ను తిన‌డం à°µ‌ల్ల మనం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌రివేపాకుల‌తో à°®‌నం ఎలాంటి రోగాల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చో&period;&period; వాటిని ఎలా ఉప‌యోగించాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌రివేపాకులు à°®‌à°¨‌కు అనేక à°°‌కాలుగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం&comma; కొద్దిగా పంచదార కలిపి తాగండి&period; ప్రశాంతంగా ఉంటుంది&period; కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచ‌ని మజ్జిగలో కలిపి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది&period; ఇలా వేస‌విలో తీసుకుంటే à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; à°¶‌రీరంలోని వేడి మొత్తం à°¤‌గ్గిపోతుంది&period; అలాగే శరీర బరువును&comma; రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి&period; కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది కరివేపాకులని నోట్లో వేసుకుని నేరుగా అలాగే à°¨‌మిలి మింగాలి&period; దీంతో షుగ‌ర్ రాదు&period; షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఇలా చేస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56671 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;curry-leaves-2&period;jpg" alt&equals;"do you know which diseases will be cured by curry leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి&period; కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి&period; ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి&period; ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం&comma; నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకును పచ్చడిగానో లేక విడిగానో తిన్నా&comma; లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది&period; దీంతో కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు రావు&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఇలా క‌రివేపాకుల‌తో à°®‌నం ఎన్నో రోగాల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; క‌నుక వీటిని రోజూ తీసుకోవ‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts