lifestyle

ఎదుటివారు చెప్పేది అబద్దమో..? నిజమో..? తెలుసుకోవడం చాలా సింపుల్..! 10 ట్రిక్స్ ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎదుటి వ్య‌క్తి à°®‌à°¨‌స్సులో ఏముందో తెలుసుకోవ‌డం నిజంగా ఎవ‌రికీ సాధ్య‌à°®‌య్యే à°ª‌నికాదు&period; ఆ à°¸‌à°®‌యంలో ఆ వ్య‌క్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు &quest; à°®‌à°¨ గురించి ఏమ‌నుకుంటున్నాడు &quest; à°µ‌ంటి విష‌యాల‌ను ఎవ‌రూ తెలుసుకోలేరు&period; అయితే ఈ విష‌యం ఏమో గానీ à°®‌à°¨ ఎదుట ఉన్న వ్య‌క్తులు అబ‌ద్ధం చెబుతున్నారా &quest; నిజం చెబుతున్నారా &quest; అనే విష‌యాన్ని మాత్రం à°®‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌à°µ‌చ్చు&period; అందుకు కింద చెప్పిన కొన్ని సూచ‌à°¨‌లు పాటించాల్సి ఉంటుంది&period; దీంతో అవ‌తలి వారు చెబుతుంది నిజ‌మా&comma; అబ‌ద్ద‌మా అనే విష‌యం à°®‌నకు ఇట్టే తెలిసిపోతుంది&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో చూద్దామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఎదుటి వారు అబ‌ద్దం చెబుతున్నారా &quest; అనే సందేహం గ‌à°¨‌క మీకు క‌లిగితే అప్పుడు మీరు వారి బాడీని ఒక‌సారి à°ª‌రిశీలించండి&period; ముఖ్యంగా చేతుల‌ను&period; ఒక వేళ వారు గ‌à°¨‌క అబ‌ద్దం చెబుతున్న‌ట్ట‌యితే వారి చేతుల‌ను à°®‌à°¨‌కు క‌నబ‌à°¡‌నీయ‌రు&period; వెనుక దాచేస్తారు&period; లేదంటే చేతుల‌ను జేబుల్లో పెట్టుకుంటారు&period; రెండు చేతుల‌ను క‌లిపి à°¨‌లుపుతుంటారు&period; వారు స్ట్రెయిట్‌గా à°®‌à°¨‌ల్ని చూడలేరు&period; కాళ్ల‌ను నేల‌కు కొడుతుంటారు&period; పెదాల‌ను కొరుకుతుంటారు&period; 2&period; అబద్దం చెప్పే వ్య‌క్తుల‌ శ్వాస హెవీగా ఉంటుంది&period; గొంతు à°¸‌న్న‌గా à°µ‌స్తుంది&period; ఎందుకంటే వారు అబ‌ద్దం చెబుతున్నామ‌ని నర్వ‌స్ ఫీల‌వుతారు గ‌à°¨‌క‌&period; గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది&period; క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంటారు&period; 3&period; సౌక‌ర్య‌వంతంగా కూర్చోలేరు&comma; నిల‌à°¬‌à°¡‌లేరు&period; ఇబ్బంది ఫీల‌వుతుంటారు&period; చేతుల‌ను క‌ట్టుకుని ఉంటారు&period; భుజాలు à°µ‌ణుకుతుంటాయి&period; à°¶‌రీరం బిగుసుకుపోయిన‌ట్టుగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70421 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;liar&period;jpg" alt&equals;"how to tell a person is a liar or not by looking at him " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఎప్పుడూ అబ‌ద్దాలు చెప్పే వారు&comma; అబ‌ద్దాలు చెప్ప‌డంలో దిట్ట‌లైన వారికి కూడా అబ‌ద్దాలు చెప్పే à°¸‌à°®‌యంలో విప‌రీత‌మైన చెమ‌ట à°µ‌స్తుంటుంది&period; ఇది చాలా సాధార‌ణంగా ఎవ‌రిలోనైనా జ‌రుగుతుంది&period; 5&period; అబ‌ద్దాలు ఆడే వారు ఎదుటి వ్య‌క్తుల క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి నేరుగా చూడ‌లేరు&period; ఒక వేళ చూసినా వెంట‌నే చూపు తిప్పుకుంటారు&period; ఇక కొన్ని సార్లు అబ‌ద్దాలు ఆడే వారు నేరుగా అదే à°ª‌నిగా ఎదుటి వారి క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి కూడా చూస్తారు&period; 6&period; అబ‌ద్దాలు చెప్పేవారు అస‌లు విష‌యం విడిచిపెట్టి వేరే టాపిక్‌కు చేంజ్ అవుతారు&period; మాట మారుస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అబ‌ద్దాలు ఆడే వారు మెడ‌&comma; వెంట్రుక‌లు&comma; ముక్కు వంటి భాగాల‌ను à°ª‌దే à°ª‌దే ట‌చ్ చేస్తారు&period; ఇక నోటికి చేతిని అడ్డుపెట్టుకుంటుంటారు&period; 8&period; అబ‌ద్దాలు ఆడే వారు కొన్ని సార్లు ఎదుటి వ్య‌క్తులే అబ‌ద్దం చెబుతున్నార‌ని బుకాయిస్తారు&period; మాట మార్చేందుకు ప్ర‌à°¯‌త్నిస్తారు&period; దీంతోపాటు నీకెందుకు చెప్పాలి &quest; అది అంత ముఖ్యం కాదు &quest; à°¤‌à°°‌హా ప్ర‌శ్న‌లు వేస్తారు&period; 9&period; అబ‌ద్దాలు చెప్పే వారు à°¸‌డెన్‌గా పెద్ద గొంతుతో మాట్లాడుతుంటారు&period; వేగంగా మాట్లాడుతారు&period; అలాంటి à°¸‌à°®‌యంలో à°¤‌ప్పులు చేస్తారు&period; 10&period; అబ‌ద్దాలు ఆడేవారు అంత త్వ‌à°°‌గా à°¸‌మాధానం ఇవ్వ‌రు&period; ఆలోచించుకోవ‌డానికి à°¸‌à°®‌యం à°ª‌డుతుంది క‌నుక కొంత నెమ్మ‌దిగా à°¸‌మాధానం చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts