వినోదం

అరవింద్ స్వామి భార్య ఎవ‌రు.. నెల‌కు ఆమె ఎంత‌ సంపాదిస్తుందో తెలిస్తే షాక‌వుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరడగుల అందం&comma; చూడగానే ఆకట్టుకొనే రూపం&comma; విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం&period; తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు&period; ఓ యాడ్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం దళపతిలో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు&period; ఓ వైపు రజనీకాంత్&comma; మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా దళపతిలో నటునిగా మార్కులు సంపాదించారు&period; ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన రోజాతో హీరో అవగా బొంబాయి తర్వాత అరవింద్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది&period; దాదాపు 21 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన ధ్రువతో అరవింద్ తెలుగులో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో విలన్ గా అరవింద్ విలక్షణమైన నటనతో జనాన్ని ఆకట్టుకున్నారు&period; ఒకప్పుడు à°µ‌రుస ఫ్లాపులు వెంటాడ‌టంతో అర‌వింద్ స్వామి మెల్లిగా సినిమాల‌కు దూరం అయ్యారు&period; ఆ à°¤‌à°°‌వాత వ్యాపారంలోకి దిగారు&period; ఇక ప్ర‌స్తుతం à°ª‌లువురు సీనియ‌ర్ హీరోలు విల‌న్స్ రోల్స్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే&period; అర‌వింద్ స్వామి కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు&period; అయితే అర‌వింద్ స్వామి సినిమా లైఫ్ లాగానే ఆయ‌à°¨ à°°à°¿à°¯‌ల్ లైఫ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది&period; అర‌వింద్ స్వామి అప‌ర్ణ ముఖ‌ర్జీని వివాహం చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61231 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;aravind-swamy-wife&period;jpg" alt&equals;"do you know who is aravind swamy wife and what she does " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప‌ర్ణ ముఖ‌ర్జీకి సినిమా పరిశ్ర‌à°®‌కు ఎలాంటి సంబంధం లేదు&period; కానీ ఆమె ఉన్న‌à°¤‌మైన స్థానంలో ఉన్నారు&period; à°®‌à°¨ దేశంలోని ఫేమస్ న్యాయ‌వాదుల్లో అప‌ర్ణ ముఖ‌ర్జీ ఒక‌రు&period; దేశంలోని à°¬‌à°¡à°¾ పారిశ్రామికవేత్త‌à°² కేసుల‌ను అప‌ర్ణ ముఖ‌ర్జీ వాదిస్తుంటారు&period; అంతే కాకుండా ఇత‌à°° దేశాల్లోని కేసుల‌ను కూడా వాదించే లైస‌న్స్ ఆమెకు ఉన్న‌ట్టు à°¸‌మాచారం&period; కేవ‌లం న్యాయ‌వాదిగానే కాకుండా అప‌ర్ణ ముఖ‌ర్జీ వ్యాపార‌వేత్త‌గా కూడా à°¸‌క్సెస్ అయ్యారు&period; అర‌వింద్ స్వామికి చెందిన కంపెనీల‌కు డైరెక్ట‌ర్ గా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు&period; న్యాయ‌వాద వృత్తితో పాటూ వ్యాపారం ద్వారా అప‌ర్ణ దాదాపుగా నెల‌కు రూ&period;30 నుండి రూ&period;35 కోట్ల à°µ‌à°°‌కూ సంపాదిస్తున్నార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts