food

ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై తిందామా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు&period; కోడిగుడ్ల‌తో à°®‌నం అనేక à°°‌కాల వంట‌లను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వాటిల్లో ఒక‌టి à°®‌సాలా ఎగ్ ఫ్రై&period; కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి&comma; మసాలా వేసి వండుకుని తింటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; మరి à°®‌సాలా ఎగ్ ఫ్రై ఎలా à°¤‌యారు చేయాలో&comma; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా ఎగ్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడ‌క‌బెట్టిన కోడి గుడ్లు – 4&comma; ఉల్లిపాయలు – 1 కప్పు&comma; టమాటాలు – 1 కప్పు&comma; స్ప్రింగ్‌ ఆనియన్స్ – 1 కప్పు&comma; పచ్చిమిర్చి – 5&comma; కారం – అర టీస్పూన్‌&comma; జీలకర్ర – అర టీస్పూన్‌&comma; ధనియాల పొడి – అర టీస్పూన్‌&comma; వెల్లుల్లి రెబ్బలు – 4&comma; ఉప్పు – రుచికి సరిపడా&comma; నూనె – తగినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61234 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;masala-egg-fry&period;jpg" alt&equals;"masala egg fry recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని క‌ట్ చేసి వాటిలో నీరు పోసి వాటిని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; పాత్ర‌లో నూనె పోసి వేడి చేసి అందులో à°¸‌న్న‌గా క‌ట్ చేసిన à°ª‌చ్చి మిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి బాగా ఫ్రై చేయాలి&period; అనంత‌రం ముందుగా à°ª‌ట్టుకున్న ట‌మాటా&comma; వెల్లుల్లి పేస్ట్‌ను వేయాలి&period; వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు మిశ్ర‌మాన్ని ఫ్రై చేయాలి&period; అనంత‌రం అందులో à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి బాగా క‌లిపి ఫ్రై చేయాలి&period; మొత్తం మిశ్ర‌మం బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఉడికించి క‌ట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్క‌à°²‌ను వేసి à°®‌ళ్లీ ఫ్రై చేఆలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి&comma; చివ‌రిగా కొత్తిమీర à°¤‌రుగును అలంక‌రించాలి&period; దీంతో ఘుమ ఘుమ‌లాడే à°®‌సాలా ఎగ్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దాన్ని చ‌పాతీలు లేదా అన్నంతో తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts