వినోదం

చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ వి&period;వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి&period; ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ చిరంజీవి ఇంద్ర సినిమా కు పోటీ గా రిలీజ్ చేశారు&period; అప్పట్లో వినాయక్&comma;ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడం&comma; ఈ క్రమంలోనే ఆయన మరో సినిమా బాలకృష్ణ తో చేయడం&comma;సినిమా పేరు పవర్ ఫుల్ గా ఉండటం తో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి&period; అయితే సినిమాను హడావిడిగా స్క్రీన్ డిస్ప్లే లోపాలతో రిలీజ్ చేయడంతో ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగా హిట్ కాలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా బాగుంది అనే పేరు తప్ప ఇంద్రా సినిమాతో పోల్చుకుంటే చాలా తక్కువ పెర్ఫామెన్స్ ఇచ్చింది అని చెప్పవచ్చు&period; అయితే చెన్నకేశవరెడ్డి మూవీ సూపర్ హిట్ అవ్వకపోయినా 42 సెంటర్లలో 100 రోజులు ఆడింది&period; అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా టాబు&comma; శ్రీయా నటించారు&period;&period; అయితే తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణకు జోడీగా ముందు సౌందర్యను సంప్రదించి కథ చెప్పారట వినాయక్&period;&period; అయితే కథ మొత్తం విన్న సౌందర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారట&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71046 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;soundarya-5&period;jpg" alt&equals;"do you know why soundarya rejected chenna keshava reddy movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌందర్య హీరోయిన్ గా నటించినటువంటి చాలా సినిమాలకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు&period; ఈ పరిచయంతోనే సౌందర్యకు ఈ కథ చెప్పారని&comma; ఇందులో తండ్రి పాత్రకు జోడీగా నటించాల్సి రావడంతో సౌందర్య ఒప్పుకోలేదని&comma; ఇలాంటి ఓల్డ్ పాత్రలో నటిస్తే దీని తర్వాత కూడా ఆ తరహా పాత్రలే వస్తాయని&comma; అందుకే ఫామ్లో ఉన్న సౌందర్య ఈ పాత్ర చేసి రిస్కు చేయడం ఎందుకని రిజెక్టు చేసిందని సమాచారం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts