వినోదం

క‌ల్కి సినిమాపై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌భాస్&comma; క‌à°®‌ల్ హాసన్&comma; అమితాబ్ బచ్చ‌న్&comma; దీపికా à°ª‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి&period; ఈ మూవీ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేసారు&period; ఈ సినిమాలో కర్ణుడు&comma; అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు&period; మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు&period; నందమూరి తారక రామారావు కాలం నుంచి రామాయ‌ణం&comma; à°®‌హాభార‌తాల‌ని à°µ‌క్రీక‌రిస్తూనే ఉన్నారు&period; సినిమా అంటే&period;&period; ఎంటర్టైన్ చేయాలి&period;&period; అందులో వాస్తవాలే చూపించాలన్న నియమం ఏమీ లేదు కదా&quest;&period;&period; క్రియేటివ్ ఫ్రీడం పేరిట తమకు నచ్చిన&comma; తెలిసిన దాన్నే తీస్తారు&period;&period; వాటిని జనాలు కూడా ఆదరిస్తుంటారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే మేక‌ర్స్ కూడా అలా సినిమాలు తీస్తున్నారు&period;&&num;8221&semi;కర్ణుడు ఎవరో తెలియకపోతే &&num;8216&semi;కల్కి&&num;8217&semi; సినిమాలో చూపించిన వాడే కర్ణుడు&period; మనం ఏం చేస్తాం&period; సినిమా వాళ్లు ఏం చూపిస్తే అది&period; మొత్తం భారతంలో ఉన్నది వేరు&period;&period; అందులో చూపించింది వేరు&period; అశ్వత్థామ&comma; కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు&period;&period; అర్జునుడు&comma; భీముడు&comma; కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు&period; ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదు&period; బుర్ర పాడైపోతోంది&period; భారతం చాలా చదివితే అర్థం అవుతుంది కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు&period; అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు&period; అశ్వత్థామకు ఆ అవసరం లేదు&period; ఎందుకంటే అశ్వత్థామ మహా వీరుడు&period; ఇక్కడేమో &&num;8216&semi;ఆచార్య పుత్రా ఆలస్యమైనదా&quest;&&num;8217&semi; అంటూ డైలాగ్ పెట్టారు&period; అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు&period; మనకు ఏది కావాలంటే అది పెట్టేయడమే&period; ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ డైలాగ్స్ రాసేవాడు అలాంటివి రాసిచ్చేస్తాడు కదా&&num;8221&semi; అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48755 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;garikapati&period;jpg" alt&equals;"garikapati on kalki movie very angry with it" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి మున్ముందు రెండో పార్టులో భారతాన్ని ఇంకెంత మార్చి చూపిస్తాడో చూడాలి అని అన్నారు&period; అయితే సినిమా రిలీజ్‌కి ముందు క‌ల్కి గురించి నాగ్ అశ్విన్ కీలక విషయాలు వెల్లడించారు&period; ఈ సినిమాను ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు&period; మూడు వేరు ప్రపంచాల మధ్య కథతో తెరకెక్కించినట్లు వివరించారు&period; ప్రపంచంలో తొలి నగరం కాశీ&&num;8230&semi; చివరి నగరం కూడా కాశీ అని ఊహించుకుని ఈ కథ రాసినట్లు చెప్పారు&period; కలియుగం అంతం అయ్యే సమయంలో కాశీలో ఉండే మనుషులు&comma; వారి పరిస్థితులు&comma; టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు&quest; ఇందులో చూపించినట్లు చెప్పారు&period; అయితే&comma; గరికపాటి మాత్రం సినిమా కథ గురించి కాకుండా&comma; కేవలం భారతంలోని పాత్రలను తప్పుగా చూపించడం పైనే ఆయన అభ్యంతరం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts