వినోదం

ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది కదా.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను చాలా చిన్నప్పటినుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్ర దర్శకుడెవరో అని తెల్సుకునే వాడ్ని&period; అందరూ హీరో కోసం థియేటర్ కెళితే&comma; నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని&period; ఇప్పటికి అదే చేస్తున్నా&period; నాకు దర్శకుల మీద అంతగా ప్రేమ పెరగడానికి కారణం తిరుపతిస్వామి&period; పేరు చాలా మందికి తెలియకపోవచ్చు&period; నేను మాత్రం మర్చిపోలేని దర్శకుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎనీ సెంటర్&comma; సింగిల్ హ్యాండ్&comma; గణేష్ వినేవుంటారు&period; నాగార్జున ఆజాద్ మూవీ చూసేవుంటారు&period; రెండూ బ్లాక్ బస్టర్ సినిమాలు&period; ఆజాద్ కు నాలుగు&comma; గణేష్ కు ఐదు నంది అవార్డులు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76449 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ganesh-movie&period;jpg" alt&equals;"have you ever felt about these movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు పదేళ్లు కూడా లేని వయసులోనే సినిమా ప్రభావం ఎంతలా సమాజం పట్ల ఉంటుందో తెలియచెప్పిన దర్శకుడు&period; నాకు కూడా సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తీయాలనే కోరిక కల‌గజేశాడు&period; తిరుపతిస్వామి తరువాతి సినిమా ఎప్పుడు వస్తుందో అని వేచి చూసా అంత చిన్న వయసులోనే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా కాలానికి ఏదో టీవీ ఇంటర్వ్యూలో తిరుపతి స్వామి అకాల మరణం గురించి విన్నా&period; చాలా బాధపడ్డా&period; రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాక మూడో సినిమా&lpar; తమిళ్ విజయ్ కాంత్ తో&rpar; రిలీజ్ కి ఒక రోజు ముందు కారు ప్రమాదంలో చనిపోయాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts