వినోదం

Viral Photo : ఈ చిత్రంలో ఉన్న ముద్దులొలికే చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది&period; స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది&period; సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు&period; సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి&period; తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన‌ తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది&period; ఫోటోల‌లో ముద్దులొలికే ఈ చిన్నారి కాశ్మీరీ అమ్మాయి వస్త్రధారణలో బిందె పట్టుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది&period; ఎవరు ఈ చిన్నది అని ఆలోచిస్తున్నారా&period;&period; అయితే మీకు ఒక చిన్న క్లూ&period;&period; ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్&period; నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న&period;&period; ఈ చదువులు అవి నావల్ల కావడం లేదు&period;&period; అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49767 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lavanya-tripathi&period;jpg" alt&equals;"have you identified the actress in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి&period; అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తన అందం&comma; అభినయంతో తెలుగు తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది&period; ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాచురల్ స్టార్ నానికి జోడిగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది&period; అంతేకాకుండా సోగ్గాడే చిన్నినాయనా&comma; శ్రీరస్తు శుభమస్తు&comma; ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలతో సక్సెస్‌ను సాధించింది లావణ్య&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావణ్య త్రిపాఠి తెలుగుతోపాటు తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; లావణ్య త్రిపాఠి ఇటీవల నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది&period; తాజాగా సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారం అవుతోంది&period; దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు&period; ఒకవేళ ఈ చిత్రంలో ఛాన్స్ వస్తే లావణ్యకి లక్ కలిసి వచ్చినట్లే అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49766" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lavanya-tripathi-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts