వినోదం

Liger Movie Mistake : లైగర్ మూవీలో ఈ త‌ప్పును గమనించారా.. ఇంత పెద్ద త‌ప్పు అస‌లు ఎలా చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Liger Movie Mistake &colon; విజయ్ దేవరకొండ&comma; పూరీ జగన్నాథ్ à°² కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ అయిన విష‌యం తెలిసిందే&period; ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పూరీ&comma; ఛార్మీ కలిసి నిర్మించారు&period; అయితే మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది&period; సినిమా కథ బాగోలేదని&comma; పాటలు కథకు సంబంధం లేకుండా ఉన్నాయని ప్రేక్షకులు విమర్శించారు&period; మరోవైపు హిందీ మూవీని తెలుగులో డబ్ చేసినట్టు ఉందని కూడా అంటున్నారు&period; సినిమాలకు రేటింగ్ ఇచ్చే IMDB వరస్ట్ సినిమాల లిస్ట్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా&comma; లాజిక్‌లు మిస్‌ అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు&period; ఓ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న లైగర్‌ డిజాస్టర్‌ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు&period; ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది&period; కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది&period; లైగర్‌ విషయంలో అదే జరిగిందని చెప్పుకుంటున్నారు&period; ఈ సినిమా విడుదలకు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి&period; కాగా ఈ సినిమాలోని మిస్టేక్ ను పట్టుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56840 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;liger&period;jpg" alt&equals;"have you identified this mistake in liger " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా క్లైమాక్స్ లో బాక్సింగ్ రింగ్ లో లైగర్ ఫైట్ చేస్తూ పడిపోతాడు&period; ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతుంది&period; కాగా లైగర్ తల్లి రమ్యకృష్ణ ఇండియాలో టీవీ చూస్తూ ఉట్నా సాలే అంటూ గట్టిగా అరుస్తుంది&period; దాంతో బాక్సింగ్ రింగ్ లో ఉన్న లైగర్ లేచి మళ్ళీ ఫైట్ చేస్తాడు&period; ఇక ఇండియాలో రమ్యకృష్ణ అరిస్తే&period;&period; వేరే దేశంలో ఉన్న లైగర్ కు ఎలా వినపడింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు&period; సినిమాలో ఇది పెద్ద రాడ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు&period; రిలీజ్ కి ముందు లైగర్ టీం చేసిన ఓవర్ యాక్షన్ తో&period;&period; నెటిజన్లు లైగర్ ట్రోలింగ్స్ ఇప్పట్లో ఆపేలా లేరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts