Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Liger Movie Mistake : లైగర్ మూవీలో ఈ త‌ప్పును గమనించారా.. ఇంత పెద్ద త‌ప్పు అస‌లు ఎలా చేశారు..?

Admin by Admin
November 15, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Liger Movie Mistake : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పూరీ, ఛార్మీ కలిసి నిర్మించారు. అయితే మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది. సినిమా కథ బాగోలేదని, పాటలు కథకు సంబంధం లేకుండా ఉన్నాయని ప్రేక్షకులు విమర్శించారు. మరోవైపు హిందీ మూవీని తెలుగులో డబ్ చేసినట్టు ఉందని కూడా అంటున్నారు. సినిమాలకు రేటింగ్ ఇచ్చే IMDB వరస్ట్ సినిమాల లిస్ట్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఒక సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా, లాజిక్‌లు మిస్‌ అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఓ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న లైగర్‌ డిజాస్టర్‌ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది. లైగర్‌ విషయంలో అదే జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా ఈ సినిమాలోని మిస్టేక్ ను పట్టుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

have you identified this mistake in liger

ఈ సినిమా క్లైమాక్స్ లో బాక్సింగ్ రింగ్ లో లైగర్ ఫైట్ చేస్తూ పడిపోతాడు. ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతుంది. కాగా లైగర్ తల్లి రమ్యకృష్ణ ఇండియాలో టీవీ చూస్తూ ఉట్నా సాలే అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో బాక్సింగ్ రింగ్ లో ఉన్న లైగర్ లేచి మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇక ఇండియాలో రమ్యకృష్ణ అరిస్తే.. వేరే దేశంలో ఉన్న లైగర్ కు ఎలా వినపడింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఇది పెద్ద రాడ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందు లైగర్ టీం చేసిన ఓవర్ యాక్షన్ తో.. నెటిజన్లు లైగర్ ట్రోలింగ్స్ ఇప్పట్లో ఆపేలా లేరు.

Tags: Liger Movie Mistake
Previous Post

Pregnancy Symptoms : గ‌ర్భం ధ‌రించిన వారిలో ముందుగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Next Post

SIP Plan : రూ.10వేలు పెడితే రూ.2 కోట్లు వ‌స్తాయి.. ఎలాగంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.