వినోదం

Indra Movie : చిరంజీవి ఇంద్ర సినిమాలో ఈ త‌ప్పుని గ‌మ‌నించారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Indra Movie &colon; మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు రూపొందాయి&period; వాటిలో ఇంద్ర చిత్రం కూడా ఒక‌టి&period; బి&period;గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కిన &OpenCurlyQuote;ఇంద్ర’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది&period; ఈ సినిమా విడుదలై 20 యేళ్లు పైన అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది&period; ఇంద్ర సినిమాలో సోనాలీబింద్రె&comma; ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు&period; ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకుంది&period; అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు&period; బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్&period; తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బ్లాక్ à°¬‌స్ట‌ర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా à°µ‌చ్చిన మృగ‌రాజు సినిమా ఫ్లాప్ అయింది&period; ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా à°µ‌చ్చింది&period; సురేష్ కృష్ణ à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది&period; అయితే ఇంద్ర సినిమా మాత్రం ఎన్నో రికార్డుల‌ని చెరిపేసింది&period; అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయని చిరంజీవి&period;&period; తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ ఇంద్ర కథను సిద్ధం చేయించుకున్నాడు&period; &period; చాలా మందికి తెలియని విషయం ఏంటంటే&period;&period; ఇంద్ర సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసాడు&period; ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు&period;&period; ఆ చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57229 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;indra-movie&period;jpg" alt&equals;"have you observed this mistake in indra movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంద్ర చిత్రంలో ఓ తొప్పు దొర్లింది&period; మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్…&period;ఆయ‌à°¨ మ్యాన‌రిజం థియేట‌ర్ లో క్లాప్స్ కొట్టించాయి&period; అయితే ఈ సినిమాలో à°¦‌ర్శ‌కుడు చిన్న à°¤‌ప్పు చేశాడు&period; సినిమాలో హోలీ పండుగ జ‌రుగుతుంది&period; అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్ట‌ర్స్ à°µ‌చ్చి రాఖీ క‌à°¡‌తారు&period; అలా రెండు పండుగ‌à°²‌ను ఒకే రోజు చూపించి à°¦‌ర్శ‌కుడు మిస్టేక్ చేశాడు&period; ఈ విషయం à°¤‌ర్వ‌à°¤ గుర్తించిన నెటిజ‌న్స్ తెగ ట్రోల్స్ చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts