వినోదం

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూసారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యనే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను ఈ సినిమాని&period; దర్శకుడికి ఇది మొదటి సినిమా అని తెలిసింది&period; మరి అనగనగా మూవీ బాగుందా అంటే…&quest; నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్&period; ఎంతలా అంటే సినిమా అయిపోయిన గంట తర్వాత కూడా కన్నీళ్ళు ఆగలేదు&period; అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి&period; చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశానని అనిపించింది&period; మొత్తానికి నాకైతే బాగా నచ్చిందండీ&period; ఇక ఆ తర్వాత మీ ఇష్టం&period; అట్లాగే మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కథ పరంగా చూసుకుంటే మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వాటికి చక్కని పరిష్కారాన్ని కూడా చూపించారు&period; ఇక్కడ దర్శకుని ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి&period; మొదటి సినిమా అయినా కానీ ఎక్కడ తడబడకుండా చాలా క్లారిటీతో సినిమా తీశాడు&period; ఎక్కడా ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ మరియు అడల్ట్ సీన్స్ లేవు కాబట్టి కుటుంబంతో సహా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86629 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;anaganaga-movie&period;jpg" alt&equals;"have you seen anaganaga movie and how is it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పక్క విద్యా వ్వస్థలోని లోపాలకి సంబంధించిన సమస్యను ప్రస్తావిస్తూనే ఇంకో పక్క తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా మనసుకి హత్తుకునేలా చూపించాడు దర్శకుడు&period; నేనైతే ఆ సెంటిమెంట్ సీన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాను&period; హీరో సుమంత్ మరియు అతని కొడుకు క్యారెక్టర్ చేసిన మాస్టర్ విహర్ష్ నటన కట్టి పడేస్తుంది&period; హీరోయిన్ కాజల్ చౌదరికి మొదటి సినిమా అయినా కానీ చాలా బాగా నటించింది తను&period; మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts