వినోదం

మల్లీశ్వరి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2004 లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన తెలుగు కుటుంబ కథా చిత్రం మల్లీశ్వరి&period; ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్&comma; అలాగే నరేష్&comma; బ్రహ్మానందం&comma; సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు&period; అయితే ఈ సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈమె పూర్తి పేరు గ్రీష్మ నేత్రికా బోయిని&period; ఈమె అమ్ములు సినిమాతో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ చిత్రం తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి&comma; సిద్ధార్థ్ చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం&comma; అనుష్క నటించిన పంచాక్షరి&comma; శర్వానంద్ నటించిన ప్రస్థానం ఇలా 30 చిత్రాలలో బాలనటిగా నటించింది&period; ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవతారకం చిన్నప్పటి క్యారెక్టర్ లో కూడా నటించింది&period; నేత్రిక 2000 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన హైదరాబాద్ లో జన్మించింది&period; ఈమెకి ఓ సోదరి కూడా ఉంది&period; ఆమె పేరు శ్రావ్య&period; లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రావ్య&period; అయితే బాలనటిగా ఓ వెలుగు వెలిగిన గ్రీష్మ స్టడీస్ కారణంగా ఇన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది&period; ఇప్పుడు ఓ మంచి ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79865 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;nethrika&period;jpg" alt&equals;"have you seen how is nethrika right now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో సందడి చేస్తూ ఉంటుంది&period; నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాలో ఓ పాటలో కూడా కనిపించింది గ్రీష్మ&period; ఇక సోషల్ మీడియాలో గ్రీష్మ షేర్ చేసే ఫోటోలునెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి&period; అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను దిల్ రాజ్ బ్యానర్ లో హీరోయిన్ గా పరిచయం అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది&period; త్వరలోనే తనని సినిమాలలో చూస్తారు అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది&period; అయితే హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79864" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;nethrika-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts