వినోదం

మాస్ట‌ర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంత‌లా మారిపోయిందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు సినిమాల‌లో à°¸‌త్తా చాటిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు&period; కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు&period; ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా&period; ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు&period; అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారును ఎంత‌గానో కట్టిపడేసింది ఈ భామ&period; మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం కాగా&comma; ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి&period; చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; నాగార్జున లతో పాటు&period;&period; సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు &comma;తమిళ్ &comma;కన్నడ &comma;హిందీ వంటి భాషలలో కూడా నటించిన సాక్షి శివానంద్ 2014 తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది&period; 1996లో బాలీవుడ్లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 98లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది&period; ఆట తర్వాత కొంతకాలం టాలీవుడ్ లో కూడా బాగా తన హవా కొనసాగించింది&period; అయితే ఏమైందో ఏమో కాని à°¸‌డెన్‌గా సినిమాలకు దూరం అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67904 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sakshi-shivanand&period;jpg" alt&equals;"have you seen how is sakshi shivanand now" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజశేఖర్ తో సింహరాశి&comma; మోహన్ బాబుతో యమజాతకుడు వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period; సాక్షి శివానంద్ ను చూస్తే అసలు గుర్తుపట్ట లేకుండా ఉన్నారు అభిమానులు&period; ముఖ్యంగా ఈమె ఫేసులో అప్పటి అందం లేకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు&period; సాక్షి శివానంద్ హీరోయిన్ స్టేజ్ దాటిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి&period; ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి&period; సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు&period; ఆమె కెరీర్ ప్రారంభంలో&comma; ఆమె ఆదిత్య పంచోలి -నటించిన జంజీర్ &lpar;1998&rpar;లో నటించింది&period; ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67903" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sakshi-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts