వినోదం

రెండు జడలతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి&period; ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది&period; రెండు జడలతో&comma; ఆకర్షణీయమైన నవ్వుతో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం&period;&period; రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం&comma; నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు&period; ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు&period; కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మందిని ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్&period;&period; ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్&period; నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి&period; నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి&period;&period; ఆడపులి&period;&period; అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-54683" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;charmi-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున&comma; వెంకటేష్&comma; ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేసింది&period; ఛార్మి గౌరీ&comma; చంటి&comma; మాస్&comma; అనుకోకుండా ఒక రోజు&comma; పౌర్ణమి&comma; లక్ష్మి&comma; స్టైల్&comma; మంత్ర&comma; జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; ప్రస్తుతం ఛార్మి&period;&period; పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54684 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;charmi&period;jpg" alt&equals;"have you identified this kid as actress now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బ్యానర్ పై వచ్చిన ఒక ఇస్మార్ట్ శంకర్ చిత్రం తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి&period; పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది ఛార్మి&period; ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఛార్మి 20 ఏళ్లుగా కూడబెట్టిన సంపాదన ఈ ఒక్క సినిమాతో పోయింది అనే వార్తలు వినిపించాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts