వినోదం

అలనాటి హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు&period; టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలలో కూడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నగ్మా&period; తెలుగులో చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది&period; అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే అతిశయోక్తి కాదు&period; ఒక్క సినిమాలే కాక రాజకీయాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది నగ్మా&period; అయితే దాదాపు 5 పదుల వయసులో ఉన్న నగ్మా సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలలోనూ ఎక్కువగా నిలిచేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీమిండియా మాజీ రథసారథి&comma; మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి&period; వీరిద్దరూ కలిసి తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని మీడియాలో సైతం వార్తలు ప్రచురించారు&period; కానీ అలా జరగలేదు&period; ఆ తర్వాత మరో ఇద్దరితో ప్రేమాయణం సాగించినట్లు కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి&period; ఇలా నిత్యం ఎఫైర్ వార్తలలో నిలిచిన నగ్మా చివరకు పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా మిగిలిపోయింది&period; అయితే నగ్మా తన జీవితంలో అనేక ఒడిదుడుకులని ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్తుంటారు&period; ఆర్థిక ఇబ్బందులలో మునిగిపోయిన నగ్మా కుటుంబ పరిస్థితులను చక్కదిద్దడానికి 13 ఏళ్లకే హీరోయిన్ గా మారింది అనే సంగతి ఎవరికీ తెలియదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78822 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;nagma&period;jpg" alt&equals;"have you seen nagma how is she now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకి 13 ఏళ్ల వయసులోనే వారి తల్లిదండ్రులు హార్మోన్ ఇంజక్షన్స్ ఇప్పించారట&period; ఆ తర్వాత నగ్మాకు బాగీ&colon; ఎ రేబల్ ఆఫ్ లవ్ అనే సినిమాలో అవకాశం వచ్చింది&period; ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు&comma; తమిళ&comma; హిందీ భాషలలో పలు హిట్ చిత్రాలలో నటించింది&period; అలా చిన్న వయసులోనే హార్మోన్స్ ఎక్కించడం వల్ల ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకుని సినిమాలకు సరిపోయే విధంగా తయారైందని&comma; ఇప్పుడు దాని కారణంగానే నగ్మా గుర్తుపట్టలేని విధంగా తయారైందని మాట్లాడుకుంటున్నారు&period; ఇక నగ్మా ప్రస్తుతం రాజకీయాలు&comma; సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts