హెల్త్ టిప్స్

లైంగిక ప‌టుత్వం పెరిగేందుకు ఈ మిశ్ర‌మాలు ఎంతో ఎఫెక్టివ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడంటే ఉద్యోగం&comma; వ్యాపారం&comma; ఇత‌à°°‌త్రా à°¹‌డావిడి à°ª‌నులు… ఇలాంటివి ఏవీ ఉండేవి కావు&period; జ‌నాలంతా ఎంతో ప్ర‌శాంతంగా&comma; ఎలాంటి మాన‌సిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు&period; దీంతో వారు చాలా ఆరోగ్యంగా&comma; పుష్టిగా ఉండేవారు&period; అంతేకాదు&comma; మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా క‌లిగే ఉండేవారు&period; అందుకే అప్ప‌ట్లో ఒక్కొక్క‌రు 10 మంది దాకా పిల్ల‌ల్ని క‌నేవారు&period; కానీ ఇప్ప‌టి వారు అలా కాదు&period; నిత్యం à°ª‌ని ఒత్తిడి&comma; మానసిక ఆందోళ‌à°¨‌à°² కార‌ణంగా à°¶‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతోంది&period; దీనికి తోడు à°ª‌నిచేస్తున్న వాతావ‌à°°‌ణం&comma; పోష‌కాల లేమి కార‌ణంగా నేటి à°¤‌రుణం వారు à°¤‌à°® శారీర‌క దృఢ‌త్వాన్ని&comma; à°¶‌క్తుల‌ను కూడా కోల్పోవాల్సి à°µ‌స్తోంది&period; ఈ క్ర‌మంలో కొత్త‌గా పెళ్లయిన యువ దంప‌తులు కూడా పిల్ల‌ల్ని క‌నే సామ‌ర్థ్యాన్ని కోల్పోతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అలాంటి సామ‌ర్థ్యాన్ని అందించ‌à°¡‌మే కాదు&comma; పిల్ల‌లు కావాల‌నుకునే వారి కోసం అశ్వ‌గంధ మొక్క వేర్ల చూర్ణం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఆ చూర్ణాన్ని ఉప‌యోగిస్తూ à°¤‌యారు చేసే à°ª‌లు à°ª‌దార్థాల‌ను వాడితే లైంగిక à°ª‌టుత్వం పెర‌గ‌à°¡‌మే కాదు&comma; పిల్ల‌లు క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఆ à°ª‌దార్థాలు ఏమిటో&comma; వాటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; వంద గ్రాముల అశ్వ‌గంధ పొడి &lpar;à°®‌à°¨‌కు మార్కెట్‌లో దొరుకుతుంది&rpar;ని తీసుకుని దానికి పావు కిలో నెయ్యి క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మానికి గాలి à°¤‌గ‌à°²‌కుండా జాగ్ర‌త్త‌à°ª‌డాలి&period; అందుకు గాను ఏదైనా ఓ à°¡‌బ్బాలో దాన్ని నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి పాలు లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి&period; దీంతో లైంగిక à°ª‌టుత్వం పెరుగుతుంది&period; పురుషుల్లో వీర్యం చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; స్త్రీల‌కైతే రుతుక్ర‌మం à°¸‌రిగ్గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78819 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;couple-1-4&period;jpg" alt&equals;"men follow these remedies to increase sexual stamina " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని అర‌గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి స్త్రీలు తీసుకోవాలి&period; ప్ర‌ధానంగా వారు రుతుక్ర‌మం అయిన 4à°µ రోజు నుంచి ఇలా చేయాల్సి ఉంటుంది&period; దీంతో వారికి పిల్ల‌లు క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అదే పురుషులు ఇలా తీసుకుంటే వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరిగి వీర్యం కూడా ఉత్ప‌త్తి అవుతుంది&period; అశ్వ‌గంధ చూర్ణాన్ని 3 లేదా 4 గ్రాముల మోతాదులో తీసుకుని&comma; అదే à°ª‌రిమాణంలో చ‌క్కెర‌ను దానికి కల‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి తీసుకోవాలి&period; దీంతో శృంగార సామ‌ర్థ్యం మునుప‌టి క‌న్నా మెరుగ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ చూర్ణం&comma; నెయ్యి&comma; చ‌క్కెర‌à°²‌ను à°¸‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తుంటే à°¤‌ద్వారా పురుషుల్లో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; వీర్యం నాణ్యంగా కూడా ఉంటుంది&period; అండం à°¦‌గ్గ‌à°°‌కు ఆ వీర్య క‌ణాలు చురుగ్గా వెళ్తాయి కూడా&period; దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts