వినోదం

Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR Speech &colon; విశ్వవిఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా వేరే చోట కూడా ఇప్ప‌టికీ ఆయ‌à°¨ పేరు మారు మ్రోగిపోతూనే ఉంటుంది&period; పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌లోనే ప్ర‌భంజ‌నం సృష్టించిన ఘ‌à°¨‌à°¤ ఎన్టీఆర్‌కి à°¦‌క్కుతుంది&period; 1983 జ‌à°¨‌à°µ‌à°°à°¿ 9à°¨ ఎల్బీ స్టేడియంలో విశేష జ‌à°¨ à°¸‌మూహం à°®‌ధ్య సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ ఆ à°¤‌ర్వాత రాష్ట్ర‌మంతా సుడిగాలి à°ª‌ర్య‌ట‌à°¨‌లు చేశారు&period; అయితే సీఎం కాకముందు కూడా ఎన్టీఆర్ à°¤‌à°¨ స్పీచ్‌తో ఎంతో మంది à°®‌à°¨‌à°¸‌లు కొల్ల‌గొట్టాడు&period; ప్ర‌జ‌à°²‌కు అన్యాయం చేసే ప్ర‌భుత్వ తీరుని ఎండ‌గడుతూ ఆయ‌à°¨ చెప్పిన మాట‌లు ప్రతి ఒక్క‌à°°à°¿ à°®‌à°¨‌సుల్లో à°¬‌లంగా నాటుకుపోయాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు&period; నటుడిగా&comma; దర్శకుడిగా&comma; నిర్మాతగా&comma; స్టూడియో అధినేతగా&comma; రాజకీయ వేత్తగా&comma; ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్న‌ మేరు నగధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు&period; సినిమాలలో ఉన్నప్పుడే ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే&period; 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని తన పేర లిఖించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69490 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-1-3&period;jpg" alt&equals;"have you seen sr ntr speech " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంగ్రెస్ పాల‌కులు అమ‌లు చేస్తున్న à°ª‌à°¥‌కాల‌తో పాటు వారి పనితీరుని ఎన్టీఆర్ ఎండ‌గ‌ట్టారు&period; ఆయ‌à°¨ ప్ర‌జ‌à°² కోసం ప్ర‌జ‌à°² కొర‌కు అన్న చందాన à°ª‌రిపాల‌à°¨ సాగించారు&period; నిరంకుశ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ని ఎండ‌గ‌ట్టాలి&period; తెలుగుదేశం పార్టీ ప్ర‌జా సంక్షేమం కోసం ఏర్ప‌డింది&period; ప్ర‌జా స్వామ్యాన్ని à°®‌నం à°°‌క్షించుకోవాలి&period; రాజ్యాంగాన్ని à°®‌నం కాపాడుకోవాలి&period; ఎవ‌రైతే అవినీతి à°ª‌రులు ఉన్నారో వారి à°µ‌à°²‌à°¨ పార్టీ à°®‌నుగ‌à°¡ ఉండ‌దు&period; మంచి వారు ఎప్పుడు మంచి వారే&period; వారి మంచి à°¤‌నం à°¤‌ప్ప‌క గుర్తించ‌à°¬‌డుతుంది అంటూ ఎన్టీఆర్ చాలా à°ª‌à°µ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు&period; ఈ స్పీచ్ ఎవ‌రు అయిన వింటే à°¤‌ప్ప‌క సీఎం అవుతార‌ని కొంద‌రు అభిప్రాయ‌à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"K8mLoTaLYt0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts