వినోదం

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; విశ్వ విఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు భౌతికంగ à°®‌à°¨ à°®‌ధ్య‌à°¨ లేక‌పోయిన ఆయ‌à°¨ జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ à°®‌à°¨ క‌ళ్ల ముందు క‌à°¦‌లాడుతూనే ఉన్నాయి&period; ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు &period;ఆయ‌à°¨ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది&period; తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు&period; ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది చెబుతూ ఉంటారు&period;వాటికి సరైన ఆధారాలు మాత్రం ఎవరికి తెలియవు&period; అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు&period;&period; చాలామంది రాజకీయ నాయకులు చాలా రకాల విమర్శలు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజకీయం అంటే ముఖానికి రంగు వేసుకోవడం కాదు అని అన్నారు&period; దానికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ &OpenCurlyQuote;నిజమే… అందుకే&comma; నేను రాజకీయాల్లో రంగులు వేసుకోను’ అన్నారు నవ్వుతూ&period; ఆ మాట ప్రకారమే తనకు రాజకీయ రంగు అంటకుండా నిక్కచ్చిగా ఖచ్చితత్వంతో ఎన్టీఆర్ రాజకీయాలు చేశారు&period; ఆ ముక్కుసూటి తనమే ఆయనకు శాపం అయింది&period; ఇకపోతే అప్పటి జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు అనే వ్యక్తి ద్వారా ప్రస్తుతం ఆ చివరి గంటలో ఏం జరిగింది అనే విషయాలు సంచలనంగా మారుతున్నాయి&period; జనవరి 17à°¨ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లానని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69486 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-19&period;jpg" alt&equals;"what happened during last hours of ntr death " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం 5&colon;00 అయింది&period;అన్నగారి ముఖంలో తీవ్రమైన ఆందోళన&period;అలాగే 6&colon;00 కూడా అయ్యింది&period;తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ఎస్&period;వి&period;రమణ శ్రీనివాసరావు&comma; అన్న గారి దగ్గరికి వచ్చినపుడు&comma; ఎన్టీఆర్ ఏమైంది బ్రదర్స్ అని అనగానే దానికి వాళ్లు సమాధానంగా సర్ హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం&period;తెలుగుదేశం బ్యాంకు ఖాతాలు అన్నీ చంద్రబాబు పార్టీకి చెందుతాయని బ్యాంకుల్లో మీ సంతకాలు చెల్లవని తీర్పు వచ్చినట్టు వాళ్ళు తెలిపారు&period;ఆందోళనకు గురైన ఎన్టీఆర్ ఒక్కసారిగా లేచి దరిద్రులు&comma; చెండాలులు అని అరిచారట&period; ఆదరించి మంత్రిని చేస్తే ఇంత అన్యాయం చేశారు అని బోరున విలపించారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారట&period; ఇక లోపల గడియ పెట్టుకున్నారు&period;తాను&comma; లక్ష్మీపార్వతి&comma; అశోక్ ఎంత పిలిచినా తలుపు తీయలేదు&period; రాత్రి 8 గంటల సమయంలో తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ నేలకు కొట్టి జీవితంలో మోసపోయానని ఏడుస్తూనే ఉండిపోయారట&period; 1&colon;00 వరకు ఆయన ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపారు&period;ఆ తర్వాత తాను ఇంటికి వెళ్లానని&comma; ఇంటికి వెళ్ళిన కాసేపటికి లక్ష్మీ పార్వతి నుంచి ఫోన్ రాగానే మళ్ళీ వెంటనే తిరిగి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి చూసేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts