వినోదం

స్వర్గీయ నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక మీరెప్పుడైనా చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత స్పెషల్ గా చెప్పుకునేది వివాహం మాత్రమే&period; సాధారణంగా ఎవరి జీవితమైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తప్పనిసరిగా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి&period;&period; వివాహం తర్వాత జీవితమనేది మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు&period; కొత్త బంధం మనతో ఏకమవుతుంది&period; కాబట్టి వివాహాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటారు&period; అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అంటే ఒక పెద్ద పండగల నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ముఖ్యంగా లగ్న పత్రికలు అనేది చాలా ఇంపార్టెంట్&period; మన టెక్నాలజీ ఎంతో ముందుకు పోతున్నా కానీ ఇప్పటికీ చాలామంది లగ్నపత్రికలు పంచడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తూనే ఉన్నారు&period; అప్పట్లో లగ్న పత్రికలు అయితే కాస్త సాదాసీదాగా ఉన్నా&comma; ప్రస్తుతం వెరైటీ డిజైన్లు వచ్చాయి&period;&period; మరి అప్పట్లో అన్న తారక రామారావు బసవతారకమును వివాహం చేసుకునే సమయంలో ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78693 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ntr-wedding-card&period;jpg" alt&equals;"have you seen sr ntr wedding card " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో పదాలు కాస్త గ్రాంథిక భాషలో కనిపిస్తున్నాయి&period; వీరి వివాహం కొమరఓలు అనే గ్రామంలో జరిగినట్టు తెలుస్తోంది&period; అంతేకాకుండా ఈ పత్రికను గుడివాడలోని శ్రీ బాల సరస్వతీ ప్రెస్ లో ముద్రించినట్టు కనబడుతోంది&period;22-04-1942 లో తన సొంత మరదలు బసవతారకమును ఎన్టీఆర్ వివాహమాడారు&period; అప్పట్లో వీరిని చూడముచ్చటైన దంపతులుగా కొలిచేవారు&period; 1985లో బసవతారకం అనారోగ్యంతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే&period; ఆమె పేరు మీద బసవతారకమనే క్యాన్సర్ ఆస్పత్రిని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts