వినోదం

Hello Brother Movie : రూ.2.50 కోట్లు పెట్టి తీసిన హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hello Brother Movie &colon; అక్కినేని నాగార్జున యువ సామ్రాట్‌గా సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో పేరుగాంచారు&period; ఆయ‌à°¨ ఎన్నో చిత్రాల్లో à°¨‌టించ‌గా&period;&period; అనేక సినిమాలు హిట్ అయ్యాయి&period; దీంతో ఆయ‌à°¨‌కు ఎంతో పేరు à°µ‌చ్చింది&period; అయితే ఆయ‌à°¨ చేసిన చిత్రాల్లో ది బెస్ట్ అనిపించుకునే సినిమాలు à°¤‌క్కువే ఉన్నాయి&period; అలాంటి వాటిల్లో హలో బ్రదర్ కూడా మూవీ కూడా ఒకటి&period; ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు&period; 1994 ఏప్రిల్ 20à°¨ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది&period; ఈ చిత్రాన్ని రూ&period;2&period;50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1993లో నాగార్జున హీరోగా వచ్చిన వారసుడు సినిమా మంచి విజయం సాధించింది&period; ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు&period; ఈ క్ర‌మంలో నాగార్జున ఈవీవీతో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు&period; అయితే ఈసారి ఈవీవీ సత్యనారాయణ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు&period; ఈ క్రమంలో హాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన ట్విన్ డ్రాగన్ కథను నాగార్జునకు వినిపించారు&period; ఈ సినిమా చేద్దామని చెప్పగా నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; ఆ విధంగా హలో బ్రదర్ సినిమాను అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59014 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;hello-brother-movie&period;jpg" alt&equals;"hello brother movie collections" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రానికి ఎల్బీ శ్రీరామ్ డైలాగులు రాశారు&period; ఈ సినిమాలో రమ్యకృష్ణ&comma; సౌందర్యలను హీరోయిన్లు గా తీసుకున్నారు&period; షూటింగ్ కూడా చక్కగా పూర్తి చేశారు&period; ట్విన్స్ అనే కాన్సెప్ట్ తో అప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఇద్దరు కవలలు ఒకే రకంగా ప్రవర్తించడం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తీశారు&period; దీంతో సినిమా హిట్ అయింది&period; ప్రేక్ష‌కుల‌కు బాగా à°¨‌చ్చింది&period; ఈ క్ర‌మంలోనే ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి రికార్డులు బద్దలు కొట్టింది&period; 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది&period; అదేవిధంగా 30 కేంద్రాల్లో 50 రోజులు 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డుల‌ను తిరగరాసింది&period; ఇక ఈ మూవీ మొత్తంగా రూ&period;15&period;25 కోట్ల గ్రాస్‌ను సాధించ‌గా&period;&period; రూ&period;8&period;50 కోట్ల షేర్‌ను à°µ‌సూలు చేసి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది&period; ఈ మూవీ నాగార్జున కెరీర్‌లోనే అత్యుత్త‌à°® చిత్రంగా నిలుస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts