lifestyle

Tips For Removing Lizards : ఈ చిట్కాను పాటిస్తే చాలు.. రెండే రెండు నిమిషాల్లో ఇంట్లోని బ‌ల్లుల‌ను త‌ర‌మ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tips For Removing Lizards &colon; చాలా మంది&comma; ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి&period; బల్లుల సమస్య నుండి బయటపడడానికి&comma; చూస్తూ ఉంటారు&period; మీ ఇంట్లో కూడా బల్లులు ఎక్కువగా ఉన్నాయా&period;&period;&quest; ఆ బల్లులని తరిమి కొట్టాలని చూస్తున్నారా&period;&period;&quest; ఇలా చేస్తే ఈజీగా బల్లుల బెడద నుంచి బయటపడవచ్చు&period; ఈ చిట్కాని ఫాలో అయితే&comma; ఈజీగా ఇంట్లో నుండి బల్లులు వెళ్లిపోతాయి&period; బల్లులను చంపకూడదు అంటారు&period; కాబట్టి&comma; వాటిని చంపకుండా ఇంటి నుండి ఈజీగా తరిమేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది కోడిగుడ్డు పెంకులని ఇంట్లో అక్కడక్కడా పెడుతుంటారు&period; అలా చేస్తే బల్లులు వెళ్లిపోతాయని భావిస్తారు&period; కానీ ఉపయోగం ఏమీ కూడా పెద్దగా లేదు&period; కోడిగుడ్డు చిప్పల్ని ఇంట్లో అక్కడక్కడ పెడితే బల్లులు రావు అన్నది వాస్తవమే&period; అయితే&comma; ఇది కేవలం రెండు రోజులు మాత్రమే&period; దీనిలో తేమ రెండు రోజులు మాత్రమే ఉంటుంది&period; ఆ రెండు రోజులు కూడా వాసనకి బల్లులు ఆ ప్రదేశంలోకి రావు&period; ఆ తర్వాత బల్లులు వస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59010 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lizards-1&period;jpg" alt&equals;"follow these tips to get rid of lizards " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు వెల్లుల్లిపాయలతో బల్లుల బాధ నుండి బయట పడవచ్చు&period; దీన్ని ఇంట్లో పెడితే బల్లులు ఈజీగా వెళ్ళిపోతాయి&period; ఉల్లిపాయల్ని తొక్క తీసేసి&comma; ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని&comma; మెత్తగా మిక్సీ పట్టుకోవాలి&period; మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పలుచగా అయ్యేలా ఇంకా కొద్దిగా నీళ్లు పోసి&comma; మొత్తంగా బాగా కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కలుపుకున్న ఆ వెల్లుల్లి రసాన్ని&comma; ఒక స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేయాలి&period; ఈ ప్రభావం ఒక నెల రోజులు పాటు ఉంటుంది&period; ఈజీగా బల్లులు ఇంట్లో నుండి వెళ్లిపోతాయి&period; ఇంటి నుండి బల్లులు బయటకెళ్ళి పోవడానికి&comma; ఇది మంచి చిట్కా&period; కావాలంటే&comma; ఈసారి ఈ చిట్కా ని ట్రై చేయండి బల్లుల సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts