వినోదం

సురేఖ, పవన్, చరణ్ పేర్లని చిరంజీవి తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు&period; తన అద్భుతమైన నటన&comma; స్టైలిష్ డాన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు చిరంజీవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అప్ప‌ట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే&period; ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది&period; మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు&period; అంతేకాకుండా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు&period; ఈ చిత్రం విడుదలైన సందర్భంలో అప్ప‌ట్లో ప్రమోషన్లలో భాగంగా బుల్లితెరపై కూడా సందడి చేశారు మెగాస్టార్&period; టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించిన సుమ అడ్డ షోకి అతిథిగా విచ్చేశారు&period; చిరుతో పాటు దర్శకుడు బాబి&comma; కమెడియన్ వెన్నెల కిషోర్&comma; జబర్దస్త్ గెటప్ శ్రీను కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు&period; అయితే ఈ షోలో సుమ చిరంజీవికి కొన్ని సరదా ప్రశ్నలను సంధించారు&period; ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ గురించి ఎవరికీ తెలియని విషయాలను రాబట్టేందుకు ప్రయత్నం చేసింది సుమా&period; ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యుల పేర్లను ఫోన్లో ఎలా ఫీడ్ చేసుకుని ఉన్నారో చెప్పాలని చిరంజీవిని అడిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89475 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chiranjeevi-3&period;jpg" alt&equals;"how chiranjeevi saved pawan and charan and surekha phone numbers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి సమాధానంగా సురేఖ పేరును రే అని ఫీడ్ చేసుకున్నానని మెగాస్టార్ చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు&period; ఆ తర్వాత రామ్ చరణ్ పేరును ఏమని సేవ్ చేసుకున్నారని అడిగితే&period;&period; చెర్రీఅని సమాధానం ఇచ్చారు&period; ఇక చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అడగగా&period;&period; అందరూ పీకే అని అంటుంటారు కానీ నేను మాత్రం కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు&period; ఇక చిరంజీవి తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు&period; ఆయనను బాగా మిస్ అవుతున్నామని అన్నారు&period; అయితే ఆ వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల్లో తిరిగి వైర‌ల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts