వినోదం

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Arya Movie &colon; ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న అల్లు అర్జున్‌కి ఆర్య సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అనే విష‌యం తెలిసిందే&period; రెండు భాగాలుగా ఆర్య చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా&comma; à°«‌స్ట్ పార్ట్ భారీ విజ‌యం సాధించింది&period; గంగోత్రి తర్వాత 96 కథలు విని రిజెక్ట్ చేసిన బన్నీ ఎట్ట‌కేల‌కు సుకుమార్ చెప్పిన ఆర్య సినిమా కథలో నటించడానికి మాత్రం వెంటనే ఓకే చెప్పారు&period; దిల్ షూట్ సమయంలో వినాయక్ దగ్గర పని చేసిన సుకుమార్ చెప్పిన ఆర్య కథ దిల్ రాజుకు ఎంతగానో నచ్చింది&period; దిల్ సినిమా సక్సెస్ సాధిస్తే సుకుమార్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు&period; అయితే ఆర్య సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాదని భావించిన దిల్ రాజు ఆ తర్వాత ఓకే చేశారు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్య సినిమాకి హీరో కోసం వెతికే à°ª‌నిలో మొద‌ట‌గా à°°‌వితేజ‌&comma; నితిన్&comma; ప్ర‌భాస్ à°²‌కు క‌à°¥‌ను వినిపించాడ‌ట సుక్కూ&period; కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా క‌à°¥‌ను రిజెక్ట్ చేశారు&period; ఆ à°¤‌à°°‌వాత కొత్త‌వాళ్ల‌తో చేస్తే బాగుంటుందేమోన‌ని అనుకున్నాడ‌ట‌&period; ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జ‌న్ హీరోగా à°ª‌రిచ‌యం అయ్యాడు&period; అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ à°¤‌à°¨ క‌à°¥‌లో à°¬‌న్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పడం జ‌రిగింది&period; అప్పుడు దిల్ రాజు వెంట‌నే à°¬‌న్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత క‌à°¥ వినిపించాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66593 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;arya&period;jpg" alt&equals;"interesting facts about Arya Movie story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిల్ రాజు మాది à°¡à°¿à°«‌రెంట్ క‌à°¥ నీకు క‌చ్చితంగా à°¨‌చ్చుతుంద‌ని చెప్ప‌డంతో à°¸‌రేన‌ని క‌à°¥ విన్నాడ‌ట à°¬‌న్నీ&period; క‌à°¥ à°¨‌చ్చ‌డంతో అల్లు అర‌వింద్ కు కూడా క‌à°¥‌ను వినిపించారు&period; ఆ à°¤‌à°°‌వాత కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆర్య సినిమాను à°ª‌ట్టాలెక్కించారు&period; ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రేజీ à°¦‌ర్శ‌కుడిగా మారాడు&period; అల్లు అర్జున్‌కి కూడా మంచి పేరు à°µ‌చ్చింది&period; కిట్ కాట్ యాడ్ మోడల్ అను మెహతా హీరోయిన్ గా&comma; à°¨‌టించ‌గా&comma; మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఒకే&period; తమిళ ఛాయాగ్రాహకుడు రత్నవేలు కెమెరామెన్ గా పెట్టాడు&period; ఇక టైటిల్ గా పెట్టిన ఆర్య అర్ధం ఏంటంటే మొదటివాడు అని అర్ధం&period; ఈ సినిమా కోసం బన్నీ లుక్స్ అన్నీ మార్చేశాడు&period; 2003 నవంబర్ లో అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్ క్లాప్ కొత్తగా&comma; పవన్ స్విచ్ఛాన్ చేయడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts