వినోదం

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్&comma; గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; నందమూరి హరికృష్ణ&comma; శాలిని దంపతులకు 1983&comma;మే 20à°¨ పుట్టాడు ఎన్టీఆర్&period; బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా తెరంగేట్రం చేసిన&comma; 1996లో బాల రామాయణంలో రాముడిగా అద్భుతంగా నటించి అందరూ చూపును తన వైపు తిప్పుకున్నాడు&period; ఈ మూవీకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు&period; 2001లో &OpenCurlyQuote;నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు&period; సినిమాలతో పాటు టిడిపి పార్టీ కోసం పనిచేసి&comma; మంచి పేరు సంపాదించారు ఎన్టీఆర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను తెలియజేశారు&period; అవేంటో చూద్దాం&excl;జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్ట్ చేసిన 25 సంవత్సరాలు అవుతున్నది&period; ఎన్టీఆర్ బాల రామాయణం మూవీ తర్వాత విజయవాడలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ&comma; నేను సినిమా ఫీల్డ్ లోనే ఉండాలి అనుకుంటున్నాను&period; ఫీల్డ్ లో నా సినిమాలు ప్లాప్ అయినా చివరికి ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా అయిన పని చేస్తానని చెప్పారు&period; అయితే ఎన్టీఆర్ ను మొదటిసారిగా విశ్వామిత్ర సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ బాల భరతుడు పాత్రలతో సినిమాల్లోకి తీసుకువచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74031 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ntr&period;jpg" alt&equals;"is ntr insulted by balakrishna " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకున్నారు&period; కానీ సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి పూర్తిగా దూరమయ్యారు&period; చివరికి బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ కు కూడా వీరిని లోపలికి రానివ్వలేదు అంటే ఏ విధంగా అవాయిడ్ చేశారో అర్థం చేసుకోవచ్చు&period; ఆనాటి నుంచి ఎన్టీఆర్ నేను ఒక పెద్ద సక్సెస్ సాధించి ఆ కుటుంబాన్ని నా వైపు తిప్పుకోవాలనేది ఆయన ఒక యుద్ధంగా భావించారు&period; చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టి ఆ సమయంలో పెద్దపెద్ద హీరోలతో పోటీ పడుతూ నెగ్గుకుంటూ వచ్చారు ఎన్టీఆర్&period; ఈ రోజున బాలకృష్ణ&comma; హరికృష్ణ గారు చనిపోయిన పర్వాలేదు కానీ ఎన్టీఆర్ నేనున్నానని మాట్లాడాడు&period; ఈ విధంగా ఎన్టీఆర్ తనకు తానే కష్టపడి ఒక యుద్ధాన్ని గెలిచారని చెప్పవచ్చు&period; ఈ విధంగా ఇండస్ట్రీలో యుద్ధం చేశారు&period; జీవితంలో యుద్ధం చేశారు&period; ఎన్టీఆర్ అందుకే మిగిలిన హీరోలందరితో పోలిస్తే ఎన్టీఆర్ వ్యక్తిత్వం కానీ&comma; ఆయన కష్టపడి సాధించిన విజయాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి&period; ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో జీవితం తెలిసిన హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు అని షాకింగ్ నిజాలు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts