వినోదం

Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్‌లో లేడీ గెట‌ప్ వేసే వాళ్లు క‌ట్టుకున్న చీర‌ల‌ను ఏం చేస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jabardasth &colon; బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో జ‌à°¬‌ర్ధ‌స్త్‌&period; ఈ షోలో క‌మెడీయ‌న్స్ చేసే సంద‌à°¡à°¿ మాములుగా ఉండ‌దు&period; కొంద‌రు అయితే లేడీ గెట‌ప్స్ వేసుకొని à°®‌రీ వినోదం పంచేందుకు ప్ర‌à°¯‌త్నిస్తుంటారు&period; అయితే జ‌à°¬‌ర్థ‌స్త్‌లో జంట్స్ మాత్ర‌మే కాకుండా ట్రాన్స్ జెండ‌ర్ లు కూడా లేడీ గెట‌ప్స్ వేసుకొని à°®‌రీ పాపులారిటీ తెచ్చుకున్నారు&period; జ‌à°¬‌ర్ద‌స్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది&period; ఈ షో తో à°µ‌చ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది&period; లేడీ కంటెస్టెంట్స్ లో à°¸‌త్య శ్రీ ఎక్కువ‌గా పాపులారిటీని సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌త్య‌శ్రీ ఎక్కువ‌గా చంద్ర స్కిట్ à°²‌లో à°¨‌టించి గుర్తింపు తెచ్చుకొని à°ª‌లు షోస్ కూడా చేసింది&period; ఇక జ‌à°¬‌ర్ద‌స్త్ లో à°¤‌à°¨ చీర క‌ట్టుకు అభిమానులు ఉన్నార‌ని చెప్పింది&period; తాను క‌ట్టుకున్న చీర‌లు అన్నీ à°¤‌à°¨ à°¤‌ల్లివే అని చెప్పింది&period; దాదాపు 500 ఎపిసోడ్ à°²‌లో తాను క‌ట్టిన చీర‌ను à°®‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది&period; అంతే కాకుండా షో నిర్వాహ‌కులు ఇచ్చిన చీర‌à°²‌ను à°®‌à°°à°¿ కొన్ని స్కిట్ à°²‌లో మార్చి మార్చి క‌ట్టుకుంటార‌ని వెల్ల‌డించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56214 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jabardasth&period;jpg" alt&equals;"Jabardasth lady getup sarees what they'll do to them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించేవారు కాదు మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించేవారు&period;&period; అయితే అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు&period; మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts