వినోదం

Jathara Movie : చిరంజీవి జాత‌ర సినిమా వెనుక ఇంత తంతు న‌డిచిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jathara Movie &colon; సినిమా ఇండస్ట్రీలో స్టార్ à°¦‌ర్శ‌కుల à°µ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పనిచేసి ఆ à°¤‌రువాత టాలెంట్ ను నిరూపించుకుని à°¦‌ర్శ‌కులుగా ఎదిగిన‌వాళ్లు చాలా మంది ఉన్నారు&period; అలాంటి à°¦‌ర్శ‌కుల్లో à°¦‌à°µ‌à°³‌à°¸‌త్యం కూడా ఒక‌రు&period; దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు à°µ‌ద్ద à°¦‌à°µ‌à°³‌à°¸‌త్యం అసిస్టెంట్ డైరెక్టర్ గా à°ª‌నిచేశారు&period; అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా జాత‌à°° అనే సినిమాతో à°¦‌à°µ‌à°³‌à°¸‌త్యం à°¦‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చారు&period; కాగా ఓ ఇంట‌ర్వ్యూలో à°¦‌à°µ‌à°³‌à°¸‌త్యం ఆస‌క్తిక‌à°° విష‌యాల‌ను వెల్ల‌డించారు&period; తాను దాస‌à°°à°¿ à°µ‌ద్ద చాలా సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా à°ª‌నిచేశాన‌ని చెప్పారు&period; అంతే కాకుండా చిరంజీవితో ముందే ఓ సినిమా చేస్తాన‌ని చిరుకు మాట ఇచ్చాన‌ని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ జాత‌à°° సినిమాకు అంద‌రూ కొత్త‌వాళ్లే అని అన్నారు&period; à°¤‌à°¨ నుండి మొద‌లుకుని నిర్మాత‌&comma; సంగీత à°¦‌ర్శ‌కుడు&comma; కెమెరా మెన్ ఇలా అంద‌రూ కొత్త‌వాళ్లేన‌ని చెప్పారు&period; చిరంజీవిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం అందరికీ ఇష్ట‌మేన‌ని తెలిపారు&period; అయితే గురువుగారు దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు ఒక‌సారి à°¤‌à°¨‌తో అంద‌రూ కొత్త‌వాళ్లు ఉన్నారు క‌దా చిరంజీవి స్థానంలో à°®‌రో కొత్త హీరోను తీసుకో అని à°¸‌à°²‌హా ఇచ్చార‌ని చెప్పారు&period; కానీ ఆ సినిమాలో హీరో పాత్ర‌కు చిరంజీవి క‌రెక్ట్ గా à°¸‌రిపోతాడ‌ని à°¨‌మ్మ‌కం ఉంద‌ని&period;&period; చిరు ముఖంలో ఏదో ఫెయిర్ ఉంద‌ని దాస‌రితో చెప్పాన‌ని అన్నారు&period; దాంతో దాస‌రిగారు ఏంట్రా ఆ à°¨‌మ్మ‌కం చిరంజీవి స్థానంలో చంద్ర‌మోహ‌న్ ను హీరోగా పెట్టుకో అని అన్నార‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54262 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;jathara-movie&period;jpg" alt&equals;"jathara movie interesting facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ తాను ఆ పాత్ర‌కు చిరంజీవే న్యాయం చేయ‌గ‌à°²‌à°¡‌ని గురువుగారి మాట విన‌కుండా చిరంజీవితోనే సినిమా చేశాన‌ని చెప్పారు&period; అంతే కాకుండా జాత‌à°° సినిమా క‌à°¥&period;&period; రంగ‌స్థ‌లం సినిమా క‌à°¥ ఒక‌టేన‌ని అన్నారు&period; అయితే వాస్త‌వానికి రెండూ కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి&period; అప్ప‌ట్లో ఆ చిత్రం ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts