information

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకి కొత్త రూల్స్ జారీ చేసిన మోడీ సర్కార్

<p style&equals;"text-align&colon; justify&semi;">కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి మోదీ à°¸‌ర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది&period;ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్ర‌భుత్వం&period; కేంద్ర పెన్షన్‌ &amp&semi; పెన్షనర్ల సంక్షేమ విభాగం కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం&&num;8230&semi; 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన కేంద్ర ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకుంటే&comma; ముందస్తు నోటీస్‌ ఇచ్చి ఉద్యోగం నుంచి వైదొలగొచ్చు&period; పెన్షన్&comma; పెన్షనర్ల సంక్షేమ శాఖ 11 అక్టోబర్ 2024à°¨ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది&period; ఈ కొత్త రూల్ ప్రకారం 20 ఏళ్ల సర్వీస్ పీరియడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది&period; ఇందుకోసం వారిని నియమించిన అధికార యంత్రాంగానికి దరఖాస్తు చేసుకుంటే à°¸‌రిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేంద్ర ఉద్యోగి అభ్యర్థనను అధికారం తిరస్కరించకపోతే&comma; నోటీసు వ్యవధి ముగిసిన వెంటనే పదవీ విరమణ అమలులోకి వస్తుంది&period; కొత్త రూల్‌ ప్రకారం&comma; ఒక కేంద్ర ఉద్యోగి మూడు నెలల నోటీసు ఇచ్చి పదవీ విరమణ చేయాలనుకుంటే&comma; అతను తప్పనిసరిగా రాతపూర్వకంగా అభ్యర్థించాలి&period; ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత&comma; నియామక యంత్రాంగానికి నోటీస్‌ పిరియడ్‌ను తగ్గించే అధికారం కూడా ఉంటుంది&period; కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం నోటీసు ఇచ్చిన తర్వాత&comma; సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదం లేకుండా దానిని వెనక్కు తీసుకోలేడు&period; ఒకవేళ&comma; వాలంటరీ రిటైర్మెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే&comma; పదవీ విరమణ చేసే తేదీకి కనీసం 15 రోజుల ముందు క్యాన్సిలేషన్‌ కోసం దరఖాస్తు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54258 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pm-modi&period;jpg" alt&equals;"pm modi government issued new rules for central government employees " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆఫీస్ మెమోరాండం ప్రకారం&comma; సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు పీఎఫ్ఆర్డీఏ రెగ్యులేషన్స్ 2015&&num;8243&semi; ప్రకారం అన్ని ప్రయోజనాలు అందుతాయి&period; సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో పొందే అన్ని సౌకర్యాలను ప్రామాణిక పదవీ విరమణ వయస్సులో వాలంటరీ రిటైర్మెంట్‌ ఉద్యోగులు కూడా à°¦‌క్కించుకుంటారు&period; డీఓపీ అండ్ పీడ‌బ్ల్యూ గైడ్‌లైన్స్‌ ప్రకారం&period;&period; ఒక ఉద్యోగి &&num;8216&semi;మిగులు ఉద్యోగి&&num;8217&semi; కావడం వల్ల &&num;8216&semi;ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ పథకం&&num;8217&semi; కింద రిటైర్మెంట్‌ తీసుకుంటే&comma; అతనికి ఈ రూల్‌ వర్తించదు&period; అలాగే&comma; ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత అతనిని మరేదైనా ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్త సంస్థలో ఉద్యోగిగా అతన్ని నియమిస్తే&comma; అలాంటి వారికి కూడా ఈ నియమం వర్తించదు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts