వినోదం

దేవ‌ర‌కు కావ‌ల్సింది ఆ ఒక్క‌టే.. దాని మీదే అన్ని ఆశ‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో దేవ‌à°° మూవీ గురించే చర్చ‌&period; భారీ అంచ‌నాల‌తో సెప్టెంబ‌ర్ 27à°¨ విడుద‌à°² కానున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి&period; జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా&period; ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి&period; ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ&period;&period; ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది&period; హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో రెండే నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోవడం గమనార్హం&period; హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో అయితే తొలి రోజు మొత్తంగా 27 షోలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం 7&period;55 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మొత్తంగా 27 షోలు వేస్తుండం విశేషం&period; అయితే ఇన్ని షోలు ఉన్నా&comma; టికెట్ల ధరలను భారీగా పెంచినా కూడా కేవలం రెండే నిమిషాల్లో ఈ టికెట్లన్నీ అమ్ముడైపోయాయంటే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు&period;&OpenCurlyDoubleQuote;దేవర”కు తెలుగు&comma; హిందీలతో పాటు&comma; తమిళ&comma; మలయాళ&comma; కన్నడ భాషలలో కూడా ఈ వారం పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం&period; à°®‌రోవైపు à°µ‌చ్చే వారం నుండి దసరా సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద &OpenCurlyDoubleQuote;దేవర” దూకుడుకు అడ్డు అదుపు ఉండ‌క‌పోవ‌చ్చు&period; అయితే ఇప్ప‌టి à°µ‌à°°‌కు సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లోనే ఉండ‌గా&comma; ప్రీమియర్ షోస్ నుండి ఆ ఒక్కటి గనుక వస్తే&comma; బాక్సాఫీస్ వద్ద దేవ‌à°° à°¸‌రికొత్త రికార్డులు à°¨‌మోదు చేయ‌డం ఖాయం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48725 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;ntr4&period;jpg" alt&equals;"jr ntr put hopes on devara content " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అర్ధరాత్రి షోస్ కు అనుమతులు రావడంతో&comma; అభిమానులు బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు&period; ఈ షోస్ చూసిన వారు సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చారా ఇక దేవ‌à°° దూకుడికి బ్రేకులు ఉండ‌వు&period; à°®‌రోవైపు &OpenCurlyQuote;ఆయుధ పూజ’ పాట ఒక్కటే విడుదలకు మిగిలి ఉన్న ప్రమోషన్ మెటీరీయల్ కాగా&comma; దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; ఏ స్టార్ హీరో సినిమా అయినా రోజుకు ఐదు షోలు ప్రదర్శించబడతాయి&period; కాని దేవరకు మిడ్‌ నైట్‌ షో కి 29 థియేటర్లకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కారు&period;అంతే కాదు మొదటి రోజు దేవర ఆరు షో లు వేసుకోవచ్చని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts