వార్త‌లు

అంద‌రి ముందు జ‌గ‌న్ ప‌రువు తీసిన రోజా.. సైలెంట్‌గా ఉంటే బెట‌రేమో..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వైసీపీ ఫైర్ బ్రాండ్‌&comma; మాజీ మంత్రి ఆర్కే రోజా à°ª‌à°µ‌ర్‌లో ఉన్న‌ప్పుడు ఎంత హంగామా చేసిందో à°®‌నం చూశాం&period; ప్ర‌తిప‌క్షాల‌ని చెడుగుడూ ఆడుతూ వారిపై విమ‌ర్శ‌à°² à°µ‌ర్షం కురిపిస్తూ నిత్యం వార్త‌à°²‌లో నిలుస్తూ ఉండేది&period; అయితే ఓట‌మి à°¤‌ర్వాత కొంత సైలైంట్ అయింది&period; అడ‌పాద‌à°¡‌పా సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే క‌నిపించి సంద‌à°¡à°¿ చేస్తుంది&period; అయితే రోజా తాజాగా à°¤‌à°¨ à°ª‌రువును తానే తీసుకున్నారు&period; ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంత‌రం ఈ à°®‌ధ్య‌నే రాష్ట్ర రాజ‌కీయాల్లో à°¤‌à°¨ గొంతు వినిపిస్తున్నారు&period; దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుపతి లడ్డూ వివాదంపై సైతం స్పందించిన రోజా&period;&period; టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను&comma; చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ తీరును à°¤‌ప్పుబ‌డుతూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడాడు&period; చంద్ర‌బాబు ఉద్ధేశ‌పూర్వ‌కంగానే వైఎస్ జ‌గ‌న్ పై నింద‌లు వేస్తున్నార‌ని రోజా మండిప‌డ్డాడు&period; శ్రీ‌వారి à°²‌డ్డూ క‌ల్తీలో వైసీపీ à°¤‌ప్పేం లేద‌à°¨‌ట్లుగా కామెంట్స్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తిరుమల లడ్డు విషయంలో వివాదం నడుస్తున్న క్రమంలో తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ లో ఓ పోల్ పోస్ట్ చేసారు రోజా&period; తొలుత తిరుమలలో ఎవరి పాలన బాగుంది&quest; అంటూ పోల్ పెట్టారు&period; 24 గంటల్లో ఆ పోస్టుకు ఏకంగా 19 వేల మంది ఓట్లు వేస్తే&period;&period; 76 శాతం మంది చంద్రబాబు పాలన బాగుందని ఓట్ చేయగా&comma; 24 శాతం మంది జగన్ పాలన బాగుందని ఓట్ చేశారు&period; ఊహించని విధంగా జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్ల ఓటింగ్ రావడంతో వెంటనే ఆ పోల్ ను డిలీట్ చేశారు&period;రెండో పోల్ లో తిరుమల లడ్దు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది&quest; అని పోల్ పెట్టారు&period; ఆప్షన్స్ గా సీఎం చంద్రబాబు &comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&comma; మాజీ సీఎం జగన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు&period; ఈ పోల్ కు సైతం 24 గంటల్లో 62 వేలకు పైగా నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48712 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;rk-roja&period;jpg" alt&equals;"rk roja created poll but ys jagan insulted " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో 72 శాతం మంది నెటిజన్లు మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు&period; 21 శాతం మంది చంద్రబాబు అంటూ ఓట్ చేశారు&period; మరో 7 శాతం మంది పవన్ కల్యాణ్ వల్ల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు&period; రెండో పోల్ లోనూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ షాక్ అయ్యారు&period; వెంటనే ఈపోల్ ను కూడా రోజా డిలీట్ చేశారు&period; రెండు పోల్స్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు&period; à°®‌రోవైపు తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా సెల్వమణి స్పష్టం చేశారు&period; తన పేరు మీద ఉన్న ఛానెల్స్&comma; అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించాలు&period; లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts