వినోదం

Viral Photo : క్యూట్ గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; ప్ర‌స్తుతం ఈ పిక్‌లో క‌నిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనే విష‌యం మీకు తెలుసా&period; చూడ‌డానికి చాలా క్యూట్‌గా క‌నిపిస్తూ ఉన్న ఈ పాట ఇప్పుడు టాలీవుడ్ ఓ ఊపు ఊపేస్తుంది&period; దాదాపు అంద‌రు టాప్ హీరోల‌తో క‌లిసి à°ª‌ని చేసిన ఈమె ఇటీవ‌à°² à°¤‌à°¨ ప్రియుడిని పెళ్లి చేసుకొని పండంటి పాప‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది&period; ఇప్ప‌టికే ఆమె ఎవరో మీకు అర్ధం అయి ఉంటుంది&period; క‌లువ క‌ళ్ల సుంద‌à°°à°¿ కాజ‌ల్ అగ‌ర్వాల్&period; తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని హీరోయిన్ ఈమె&period; టాలీవుడ్ లో అన్ని స్టేజీల హీరోలతో ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే&period; &OpenCurlyQuote;లక్ష్మీ కళ్యాణం’&comma; &OpenCurlyQuote;చందమామా’ చిత్రాలతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడే సెటిల్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాజల్ అగర్వాల్ కొన్నేండ్ల పాటు తెలుగు ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన విష‌యం విదిత‌మే&period; బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజ‌ల్&period;&period; టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది&period; ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది&period; పెళ్లి&comma; ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ రెండేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజ‌ల్ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధ‌మైంది&period; ఆమె ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా ఇస్తుందని ప్రేక్షకులు&comma; అభిమానులు ఎదురుచూస్తున్నారు&period; ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న &OpenCurlyQuote;ఇండియన్ 2’లో ఆమె à°¨‌టించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66503 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kajal-aggarwal&period;jpg" alt&equals;"kajal aggarwal childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా&period; కుమారుడు నీల్ కిచ్లూకు సంబంధించిన విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది కాజ‌ల్&period; కార్లు&comma; ఇతర స్థిర ఆస్తులు&comma; వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఈమెకు ఉంటాయని టాక్&period; అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని&period;&period; వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటార‌ని&comma; అయితే కాజ‌ల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడ‌బెట్టి అందరికి షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts