వినోదం

తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఇలా మారిందేంటి చూస్తే ఆశ్చర్యపోతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా తొలిప్రేమ అని కూడా చెప్పవచ్చు&period; అప్పట్లో యూత్ కి ఎంతో కనెక్ట్ అయిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది&period; అమాయక ప్రేమికుడి పాత్రలో తన ప్రేమ విషయం అమ్మాయికి చెప్పడంలో మొహమాటపడే నటనతో పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్నారు&period; ఇందులో హీరోయిన్ కీర్తి రెడ్డి నటన మామూలుగా లేదు&period; అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-85725" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;keerthi-reddy&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది&period; ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమైంది కీర్తి రెడ్డి&period;&period; మరి ఆ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; తొలిప్రేమ మూవీ వచ్చి దాదాపుగా పాతిక‌ సంవత్సరాల‌కు పైగానే అవుతోంది&period; ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; తొలిప్రేమ మూవీ తర్వాత తెలుగు&comma;హిందీ&comma; తమిళ్ లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తి రెడ్డి అక్కినేని హీరో సుమంత్‌ని వివాహం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85726 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;keerti-reddy-1&period;jpg" alt&equals;"keerti reddy latest photo viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత మనస్పర్ధలతో ఇద్దరు విడిపోయారు&period; ఇక అప్పటినుంచి సినిమాలకు పూర్తిగా దూరమైంది&period; దీని తర్వాత ఎన్నారై ని రెండో పెళ్లి చేసుకున్న కీర్తి&comma; ప్రస్తుతం తన భర్తతో అమెరికాలో ఉంటోంది&period; వీరికి ఇద్దరు పిల్లలు కూడా&period; ఇటీవల ఇండియాలో జరిగిన బంధువుల ఫంక్షన్ కు వచ్చి సమంత స్నేహితురాలు అయిన ఫిట్నెస్ ట్రైనల్ శిల్పారెడ్డితో కలిసి ఫోటో దిగి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది&period; ఈ విధంగా కీర్తి రెడ్డి ఫోటో బయటకు రావడంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కీర్తి అందం ఏ మాత్రం తగ్గ లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts